Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mazaka: ‘మజాకా’ రైటర్ పై ఛాంబర్లో కంప్లైంట్.. చిరు వరకు వెళ్లడంతో..!

Mazaka: ‘మజాకా’ రైటర్ పై ఛాంబర్లో కంప్లైంట్.. చిరు వరకు వెళ్లడంతో..!

  • February 27, 2025 / 01:43 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mazaka: ‘మజాకా’ రైటర్ పై ఛాంబర్లో కంప్లైంట్.. చిరు వరకు వెళ్లడంతో..!

‘ధమాకా’ తో వంద కోట్ల క్లబ్లో చేరాడు దర్శకుడు త్రినాధ్ రావ్ నక్కిన (Trinadha Rao) . ఆ సినిమాకి ప్రసన్న కుమార్ బెజవాడ (Prasanna Kumar)  కథ, స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. కాబట్టి.. ఆ కాంబోలో మరో సినిమా వస్తుంది అంటే.. అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు ట్రేడ్లోనూ మంచి అంచనాలు ఏర్పడతాయి. అందుకే ‘మజాకా’  (Mazaka) పై అంచనాలు ఏర్పడ్డాయి. సందీప్ కిషన్ కూడా ‘ఊరు పేరు భైరవకోన’  (Ooru Peru Bhairavakona)  ‘రాయన్’ (Raayan) వంటి సినిమాలతో ఫామ్లోకి వచ్చాడు.

Mazaka

Mazaka movie censor cut details

పైగా ‘మజాకా’ టీజర్, ట్రైలర్స్ వంటివి ఆడియన్స్ ని బాగానే అట్రాక్ట్ చేశాయి. కానీ సినిమాకి మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. రెగ్యులర్ స్టోరీ, సెకండాఫ్ బాలేదు అనే కంప్లైంట్స్ ఉన్నాయి. అయితే కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘మజాకా’ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందించినందుకు గాను రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడకి రూ.2.5 కోట్లు పారితోషికం ఇచ్చారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మజాకా సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 అలాంటి వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు : ఆది పినిశెట్టి!
  • 3 'మ్యాడ్' కి మించిన ఫన్ గ్యారెంటీనా?

Copyright allegations on Mazaka movie writer

ఈ రేంజ్ పారితోషికం ఒక రైటర్ తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. అయితే ‘మజాకా’ కథ మొత్తం ప్రసన్న రాసింది కాదట. మరో 5 మంది రైటర్లు కూర్చుని పనిచేస్తే వచ్చిన ఐడియా అది అని తెలుస్తుంది. స్క్రీన్ ప్లేలో కూడా కన్ఫ్యూజన్ అందుకే ఎక్కువగా ఉంది అని అర్థం చేసుకోవచ్చు.

Mazaka Movie First Review

మరోపక్క ‘మజాకా’ కథ నాదే అంటూ ఓ రైటర్ ఛాంబర్ ను ఆశ్రయించాడట. రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడపై అతను కంప్లైంట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారం చిరంజీవి (Chiranjeevi) వరకు వెళ్లినట్లు టాక్. అందుకే కంప్లైంట్ చేసిన రైటర్ కి రూ.25 లక్షలు ఇచ్చి సెటిల్ చేసినట్టు వినికిడి.

తన నెక్స్ట్ సినిమా కోసం రామ్ ప్రయోగం..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mazaka
  • #Trinadha Rao

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

2 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

3 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

4 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

4 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

16 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

16 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

18 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

19 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version