Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నవరసాల “నట”విశ్వరూపం

నవరసాల “నట”విశ్వరూపం

  • March 26, 2016 / 08:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నవరసాల “నట”విశ్వరూపం

ఎన్టీఆర్ అనే పధం తెలుగు చలన చిత్ర పరిశ్రమకే కాదు…యావత్ తెలుగు వారికి అదొక ఆభరణం. అయితే ఆయన తరువాత టాలీవుడ్ లో ఆయన వారసులుగా చక్రం తిప్పుతున్న వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్…అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇప్పుడున్న తరం హీరోల్లో పాత్ర ఏదైన…ఎంత కష్టమైన…నటించి మెప్పించగల ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్. ఇక మాస్ ఫాలోయింగ్ విషయంలో ఎన్టీఆర్ క్రేజ్ ను కొట్టే హీరో ఎవ్వరూ లేరు అంటే అతిశయోక్తి కాదు. తారక రాముని ఆశీసులే కాకుండా, రక్తం, రూపం సైతం పంచుకున్న ఈ యువ హీరో అతి చిన్న వయసులోనే ప్రభంజనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారాడు. దాదాపుగా 17ఏళ్ళకే బాలరామాయణం సినిమాతో తెలుగు తెరపై నట విశ్వరూపాన్ని ఆవిష్కరించిన ఈ యాంగ్ డైనమిక్ హీరో, కాలక్రమేణా తన ఇమేజ్ ను పెంచుకుంటూ, తనకంటూ ఇండస్ట్రీలో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక దాదాపుగా 25సినిమాలు చేసిన ఎన్టీఆర్ ఇప్పటివరకూ తన కరియర్ లో నవరసాలూ పండించేసాడు…ఎన్టీఆర్ నవరస నట విశ్వరూపాన్ని…ఆ రూపంతో నిండిన పాత్రల్ని ఒక లుక్ వేద్దాం రండి.

1.హాస్యరసం

Ntr,Jr NTR,Ntr Moviesనవ రసాల్లో అన్నింటికన్నా కష్టం అయ్యింది, క్లిష్టం అయ్యింది హాస్య రసం. అలాంటిది ‘అధుర్స్’ సినిమాలో ఎన్టీఆర్ పండించిన హాస్యం నభూతే న భవిష్యత్ అంటే అతిశయోక్తి కాదు.

2.కరుణ రసం

Ntr,Jr NTR,Ntr Moviesరాఖీ సినిమాలో ఎన్టీఆర్ చెల్లెలిపై చూపించిన ప్రేమానురాగాలకు యావత్ ప్రేక్షక లోకం బ్రహ్మరధం పట్టింది. ఆ చిత్రంలో చెల్లెలి మరణం సమయంలో ఆయన నటన చూసి కన్నీరు పెట్టని వారు ఉండరేమో. అంతలా జీవించాడు యంగ్ టైగర్.

3.రౌధ్రం

Ntr,Jr NTR,Ntr Moviesనందమూరి వంశం అంటేనే…పౌరుషానికి పెట్టింది పేరు. ఇక అలాంటి వంశంలో పుట్టి రౌధ్రం చూపించడం అంటే, పసి వయసులోనే పులి పిల్లతో ఆడుకున్నంత సులభం. మరి ఆది సినిమాలో ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా.

4.అద్భుత రసం

Ntr,Jr NTR,Ntr Moviesఅవును ఎన్టీఆర్ ‘ఒక్కడే’ అనడానికి ఈ అద్భుత రసమే కారణం. యమదొంగ చిత్రంలో యాముడి పాత్రలో ఆయన నటించిన తీరు..అజరామరం, ఒక్క మాటలో చెప్పాలి అంటే “అద్భుతం…మహాఅద్భుతం”. బహుశా ఆయన తప్పా ఆ పాత్రకు మరెవ్వరూ ఆస్థాయిలో న్యాయం చెయ్యలేరేమో అన్న భావన అందరికీ కలుగుతుంది.

5.శృంగార రసం

Ntr,Jr NTR,Ntr Moviesబాల రాముడు, భైరవ వీరుడే కాదు…చిలిపి కృష్ణుడు కూడా…అన్ని రసాలు పండించ గలిగితేనే కదా గొప్పతనం. ఇక శృంగార రసంలో కూడా మన యువ హీరో దుమ్ము దులిపేసాడు. నరసింహుడు లో ‘ఏలుకో నాయకా’, నా అల్లుడు లో ‘పట్టుకో పట్టుకో నన్ను పట్టుకో’వంటి పాటలు ఎన్టీఆర్ లో మరో కోణాన్ని బయటకు తీసాయి.

6.భయానక రసం

Ntr,Jr NTR,Ntr Moviesనందమూరి వంశం అంటేనే భయానికి మీనింగ్ తెలియని ఫ్యామిలీ అలాంటిది ఎన్టీఆర్ భయపడటం ఏంటి అంటారా….అదంతా తెరపైన పాత్రలోనే..భయపెట్టడం మాత్రమే కాకుండా, సంధర్బాన్ని బట్టి భయపడతాడు కూడా అని ఊసరవెల్లి సినిమాలో కొన్ని సీన్స్ చెబుతున్నాయి.

7.వీర రసం

Ntr,Jr NTR,Ntr Moviesఇక వీరత్వం చూపించడంలో ఎన్టీఆర్ విశ్వ రూపం చూపిస్తాడు. అతి చిన్న వయసులోనే రికార్డుల మోత మోగించిన ‘సింహాద్రి’ సినిమా గుర్తు ఉంది కదా. ఆ సినిమాలో ఆయన యాక్షన్, ముఖ్యంగా ఇంటర్వల్ సీన్ లో ఆయన నట విశ్వరూపం తలచుకుంటేనే రోమాలు నిక్కపొడుస్తాయి.

8.శాంతి రసం

Ntr,Jr NTR,Ntr Moviesఎన్టీఆర్ ఇప్పటివరకూ అన్ని రకమైన పాత్రలను నటించాడు. అయితే అందులో బృంధావనం చిత్రంలో ఆయన నటించిన సాఫ్ట్ క్యారెక్టర్, అంతేకాకుండా అందులో “సాఫ్ట్ గా లవర్ బోయ్ లా కనిపిస్తున్నాడు…అనుకుంటున్నావా లోపల ఒరిజినల్ అలానే ఉంది’ క్యారెక్టర్ కొత్తగా ఉంది అని ట్రై చేసా” అన్న డైలాగ్ అభిమానులే కాదు, ప్రేక్షకులు కూడా ఎప్పటికీ మరచిపోలేరు.

9.భీబత్స రస

Ntr,Jr NTR,Ntr Moviesటెంపర్ సినిమాలో ఎన్టీఆర్ చూపించిన భీబత్స రసాన్ని ఎవ్వరూ మరచిపోలేరు. ముఖ్యంగా కోర్ట్ సీన్ లో ఆయన నటన మరోసారి పెద్దాయ్యన్ని గుర్తు చేసింది అంటే అతిశయోక్తి కాదేమో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi
  • #Jr Ntr
  • #Jr Ntr Movies
  • #NTR
  • #Oosaravelli

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

2 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

14 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

15 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version