Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Jr NTR: ‘బింబిసార’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ కి హారతి .. వైరల్ అవుతున్న వీడియో..!

Jr NTR: ‘బింబిసార’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ కి హారతి .. వైరల్ అవుతున్న వీడియో..!

  • July 30, 2022 / 11:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ‘బింబిసార’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ కి హారతి .. వైరల్ అవుతున్న వీడియో..!

ఎన్టీఆర్ కు మాస్ ఆడియన్స్ లో డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు అన్న సంగతి తెలిసిందే. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత అతని ఫ్యాన్ ఫాలోయింగ్ రాష్ట్రాలు దాటి వెళ్ళింది అనేది నిజం. ఎన్టీఆర్ అంటే అభిమానులకు పిచ్చి. అభిమానులు అన్నా ఎన్టీఆర్ కు ప్రాణం. తాను హాజరయ్యే ప్రతి సినిమా వేడుకలో అభిమానులు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అని ప్రత్యేకంగా కోరుకుంటాడు. ఈ మధ్యనే శ్రీకాళహస్తికి చెందిన జనార్దన్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యి కోమాలోకి వెళ్ళిపోతే అతనికి ఎన్టీఆర్ ఫోన్ చేసి పలకరించగానే చేతులు కదిపి ట్రీట్మెంట్ కు సహకరించిన సంగతి తెలిసిందే.

కానీ దురదృష్టవశాత్తు జనార్దన్ ను వైద్యులు కాపాడలేకపోయారు. ఇది పక్కన పెడితే.. తాజాగా జరిగిన ‘బింబిసార’ ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ హాజరయ్యాడు. తన అన్న కళ్యాణ్ రామ్ కు అలాగే ‘బింబిసార’ యూనిట్ కు ఎన్టీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు.’బింబిసార’ సినిమా ఘానవిజయం సాధించాలని కొకుంటున్నట్టు తెలిపిన ఎన్టీఆర్ .. అదే రోజున రిలీజ్ అవుతున్న ‘సీతా రామం’ చిత్రం కూడా మంచి హిట్ అవ్వాలని తెలుగు సినీ పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

ఇలా ఎన్టీఆర్ మాట్లాడుతున్న క్రమంలో ఓ అభిమాని హారతి ఇస్తూ… ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ‘బింబిసార’ ప్రీ రిలీజ్ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కోసం భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ వేడుక చాలా అద్భుతంగా జరిగింది.

.@tarak9999 దేవుడు #ManOfMassesNTR pic.twitter.com/YUXF7kDyxM

— Chittoor District NTRFans (@ChittoorNTRFans) July 29, 2022

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Jr Ntr
  • #NTR

Also Read

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

related news

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

trending news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

22 hours ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

24 hours ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

24 hours ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

1 day ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

1 day ago

latest news

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

2 hours ago
Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

3 hours ago
Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version