Umair Sandhu: ఉమైర్ సందు పై ఫైర్ అవుతున్న తారక్ ఫ్యాన్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ కి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో హీరోగా తన సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు. ఈ విధంగా గ్లోబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ తన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఈయన తన (Umair Sandhu) వ్యక్తిగత జీవితంలో కూడా తన భార్య పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇలా ఫ్యామిలీతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి ఎన్టీఆర్ పై ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన ఫేమస్ అవడం కోసం తరుచూ సెలబ్రిటీల గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈయనకు తమ స్టైల్ లో సమాధానం చెప్పిన ఏమాత్రం మారడం లేదు.

తాజాగా మరోసారి ఈయన ఎన్టీఆర్ గురించి సంచలనమైన ట్వీట్ చేస్తూ వార్తల్లో నిలిచారు. ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి ఎన్టీఆర్ జీవితంలో మరో అమ్మాయి ఉందనీ ఎన్టీఆర్ మరొక అమ్మాయితో ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకున్నారని ఈయన సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు.ఇలా మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నటువంటి ఎన్టీఆర్ తన భార్య ప్రణతికి అడ్డంగా దొరికిపోయారని ఈయన చెప్పుకొచ్చారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ మాత్రమే కాకుండా అందరి హీరోలు కూడా ఇలా మరొకరితో ఎఫైర్స్ కొనసాగిస్తున్నారు అంటూ ఈయన చేసిన ట్వీట్ వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ అభిమానులు రంగంలోకి దిగి ఉమైర్ సందు పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఎన్టీఆర్‌ ఎలాంటి వారో అందరికి తెలుసు. ఎంతటి క్లీన్‌ ఇమేజ్‌తో ఉంటారో ఆయన్ని ఇష్టపడే వాళ్లకే కాదు, సాధారణ ఆడియెన్స్ కూడా తెలుసు.మహిళలంటే ఎన్టీఆర్ కి చాలా అభిమానం, వారికి చాలా గౌరవం ఇస్తారు. ఆయన పట్ల నువ్వు ఇలాంటి చెత్త రాతలు రాసిన ఎవరు నమ్మరు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus