Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Jr NTR: తారక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాస్టర్!

Jr NTR: తారక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాస్టర్!

  • June 7, 2022 / 05:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: తారక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాస్టర్!

మాస్, క్లాస్ ప్రేక్షకుల్లో అంచనాలకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. తాతకు తగ్గ మనవడిగా బాక్సాఫీస్ వద్ద యంగ్ టైగర్ ఎన్టీఆర్ సత్తా చాటుతున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరైన రాకేష్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ తారక్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హరికృష్ణగారితో చాలా సినిమాలకు నా ప్రయాణం కొనసాగిందని ఆయన చెప్పారు. హరికృష్ణ తనను సొంత తమ్ముడిలా చూసుకున్నారని రాకేష్ మాస్టర్ తెలిపారు.

అన్నపూర్ణ స్టూడియోస్ లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా అల్లరి రాముడు షూటింగ్ జరుగుతుండగా తనను మేనేజర్ భోజనానికి పిలిచారని ఆ సమయంలో తాను మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ ను కలిశానని రాకేష్ మాస్టర్ పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను ఆర్టిస్ట్ గా తాను చాలా ఇష్టపడతానని రాకేష్ మాస్టర్ వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ ను చూస్తే అన్నగారు గుర్తుకు వచ్చారని రాకేష్ మాస్టర్ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తనను బాబాయ్ గా చూశారని

ఆది సినిమాకు రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్లు అని క్లైమాక్స్ ఫైట్ సీన్ లో ఫోటో ఫ్రేమ్ ను తారక్ గుద్దేయగా గాజు పెంకులు చేతికి గుచ్చుకున్నాయని ఎన్టీఆర్ కు నరం కట్ అయిందని హరికృష్ణకు కాల్ వచ్చిందని రాకేష్ మాస్టర్ అన్నారు. రాకేష్ మాస్టర్ చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం తన తర్వాత ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టారు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ చెరో సినిమాలో నటిస్తున్నారు.

ఈ రెండు సినిమాల షూటింగ్ లు కొన్ని నెలల గ్యాప్ లోనే మొదలుకానున్నాయి. కొరటాల శివ సినిమాలో స్లిమ్ లుక్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించనుండగా ప్రశాంత్ నీల్ సినిమాలో మాత్రం తారక్ బొద్దుగానే కనిపించనున్నారు. పాత్రకు తగిన విధంగా యంగ్ టైగర్ తన లుక్ ను మార్చుకుంటున్నారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #Rakesh master
  • #Sr NTR

Also Read

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

related news

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

trending news

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

40 mins ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

23 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

2 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

21 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

22 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

23 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version