పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కలయికలో ‘ది రాజాసాబ్’ రూపొందుతుంది. ఇదొక హారర్ రొమాంటిక్ ఎంటర్టైనర్. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా వారికి చాలా కీలకం. ఎందుకంటే ‘ధమాకా’ తర్వాత ‘పీపుల్ మీడియా..’ వారు నిర్మించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. The Raja Saab దీంతో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది పీపుల్ మీడియా సంస్థ. ఆ నష్టాలను రాజాసాబ్ […]