ఈ రోజుల్లో పెళ్లి అంటేనే యువత చాలా కంగారు పడిపోయి.. దానికి ఆమడ దూరం ఉంటున్నారు. ఒకవేళ పెళ్ళైనా తొందరగా పిల్లల్ని కనడానికి చాలా మంది దంపతులు ఇష్టపడట్లేదు. సినిమా వాళ్ళ గురించి అయితే ఈ విషయంలో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏకంగా నలుగురు పిల్లల్ని కని హాట్ టాపిక్ అయ్యాడు. విషయంలోకి వెళితే.. ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ అయినటువంటి కుమార్ సాయి అలియాస్ కుమార్ సాయి (Kumar Sai) పంపన అందరికీ […]