Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » దాసరి కి అల్లు రామలింగయ్య అవార్డుని అందజేసిన చిరంజీవి

దాసరి కి అల్లు రామలింగయ్య అవార్డుని అందజేసిన చిరంజీవి

  • May 5, 2017 / 08:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దాసరి కి అల్లు రామలింగయ్య అవార్డుని అందజేసిన చిరంజీవి

దర్శకరత్న దాసరి నారాయణరావు తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. పరిశ్రమకు ఆయన సేవలు ఇంకా అవసరమన్నారు. దాసరి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. దాసరి నారాయణరావు ఇటీవల శ్వాస సంబంధ సమస్యతో ఆస్పత్రి పాలయ్యారు. ఆయన ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నారు. నిన్న ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా దాసరి ఇంట సందడి కనిపించింది. చిత్రపరిశ్రమకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులూ దాసరిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. వారిలో చిరంజీవితో పాటు అల్లు అరవింద్‌, మోహన్‌బాబు, మురళీమోహన్‌, పరుచూరి గోపాలకృష్ణ తదితరులున్నారు.

దాసరికి బర్త్ డే విషెష్ తో పాటు అల్లు రామలింగయ్య జాతీయ అవార్డుని చిరు అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారం నాచేతుల మీదుగా అందజేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. అనంతరం దాసరి మాట్లాడుతూ ‘‘నాకూ అల్లు రామలింగయ్య గారికీ ఉన్న అనుబంధం ప్రత్యేకం. నేను దర్శకత్వం వహించిన దాదాపు వంద చిత్రాల్లో ఆయన నటించారు. మా మధ్య అనుబంధాన్ని మరింత బలపరిచింది ఈ పురస్కారం’’ అన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Allu Ramalingaiah
  • #Chiranjeevi
  • #dasari birthday
  • #Dasari Movies

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

related news

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Allu Aravind – Sneha: శ్రీతేజ్‌ ఇంటికి స్నేహ.. కొత్త హామీ ఇచ్చిన అల్లు అరవింద్‌

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

3 hours ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

5 hours ago
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

5 hours ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

5 hours ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

5 hours ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

6 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

9 hours ago
Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version