Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » ప్రపంచ వ్యాప్తంగా మార్చి 4న “డస్టర్ 1212” విడుదల

ప్రపంచ వ్యాప్తంగా మార్చి 4న “డస్టర్ 1212” విడుదల

  • February 17, 2022 / 06:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రపంచ వ్యాప్తంగా మార్చి 4న “డస్టర్ 1212” విడుదల

హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రమే “డ‌స్ట‌ర్‌ 1212”. శుభ‌కరి క్రియేష‌న్స్,వి.యస్.ఆర్ మూవీస్ బ్యానర్స్ పై అథ‌ర్వా (వాల్మికీ ఫేమ్),మిష్టి, అనైకాసోటి నటీనటులుగా బ‌ద్రీ వెంక‌టేష్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రిపి విద్యాసాగ‌ర్‌(విన‌య్‌), విసినిగిరి శ్రీనివాస రావులు సంయుక్తంగా కలసి నిర్మించిన చిత్రం “డ‌స్ట‌ర్‌ 1212” .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల కు సిద్ధమైన  సంద‌ర్భంగా.

Click Here To Watch

చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో సినీ అతిరదుల సమక్షంలో చిత్ర ట్రైలర్ ను ఘనంగా విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి తెలుగు ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్, నిర్మాత యమ్. సూర్య నారాయణ రెడ్డి,దర్శకుడు శ్రీకాంత్, నటుడు కాదంబరి కిరణ్  తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో

ముఖ్య అతిథిగా వచ్చిన చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. చిన్న సినిమా పెద్ద సినిమా ఆనే తేడా లేకుండా ఒక సినిమా తయారుకావడానికి 24 న కార్మిక సంఘాలు ఎంతో కష్టపడతాయి. ఎంతో కష్టపడి విడుదల చేసిన ప్రతి సినిమా ఆడాలని కోరుతున్నాను. ముఖ్యంగా మార్చి 4న థియేటర్స్ లలో విడుదల అవుతున్న ”డస్టర్ 1212″  పెద్ద సక్సెస్ కావాలని కోరుతున్నాను అన్నారు

నటుడు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ..”డస్టర్ 1212″ సినిమా ఇండస్ట్రీ కి బిగ్ హిట్ కావాలి.చిన్న సినిమా మేకింగ్ లో చిన్నది అవ్వచ్చు కానీ కలెక్షన్ లో గాని హిట్ లో గాని పెద్ద స్థానం ఉంటుంది. అలాంటి స్థానం చిన్న సినిమాకు రావాలంటే  భుజానికి వేసుకుని చేయాల్సిన బాధ్యత మీడియాదే. శుభకరి క్రియేషన్స్, వి.యస్.ఆర్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన “డస్టర్ 1212” చిత్ర యూనిట్ కు ఈ సినిమా పెద్ద విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు

చిత్ర నిర్మాత విసనగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మా ట్రైలర్ కు విడుదల చేయడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం ఉన్న ఈ కథ నచ్చడంతో మేము వినయ్ గారితో కలిసి “డస్టర్ 1212” సినిమా తీశాము. సినిమా చాలా బాగా వచ్చింది. ఫ్యామిలీ అందరూ కలసి చూసే విధంగా ఈచిత్రాన్ని తెరకెక్కించాము. ఇందులోని పాటలు చాలా వగా వచ్చాయి.ఈ సినిమా హిట్ అయితే మరిన్ని సినిమాలు చేయడానికి ముందుకు వస్తాము. ప్రేక్షకులందరూ  మమ్మల్ని, మా సినిమాను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత మరిపి విద్యాసాగ‌ర్‌ (విన‌య్‌) మాట్లాడుతూ.. “డస్టర్ 1212” ట్రైలర్ విడుదల చేయడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా నిర్మించిన చిత్రమిది. త‌మిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు నెటివిటీకి అనుకూలంగా మార్పులు చేయడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది.మార్చి 4 న గ్రాండ్ గా విడుదల చేస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అన్నారు.

గౌరవ అతిథి త్రినాథరావు మాట్లాడుతూ..ఇంతకుముందు చిత్రపరిశ్రమ ఒక వెలుగు వెలిగింది ఈ కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకు కళ వస్తుంది.ఇప్పుడు వస్తున్న  సినిమాల వలన ఎంతో మంది కార్మికులను ఊపిరి పీల్చు కుంటున్నారు.ఈ “డస్టర్ 1212” సినిమా చూశాను.చాలా బాగుంది. మిస్టర్ ప్రేమికుడు సినిమా తర్వాత సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు

అతిధిగా వచ్చిన నిర్మాత యం. సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ..డైరెక్టర్లు అందరూ కూడా సమాజానికి పనికివచ్చే సినిమాలు తీసి నిర్మాతలను బతికించాలి.ఒక ప్రొడ్యూసర్ బతికితే మరిన్ని సినిమాలు తీసి కొన్ని వేల మంది ఆర్టిస్టులకు ఉపాధి కల్పిస్తాడు. కాబట్టి ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అయి దర్శక,నిర్మాతలకు మంచి పేరు తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

అతిథిగా వచ్చిన దర్శకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ..శుభకరీ క్రియేషన్స్, వి.యస్.ఆర్ మూవీస్ నిర్మించిన యూత్ ఫుల్ సినిమా “డస్టర్ 1212” ట్రైలర్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చిన్న సినిమాలు బతకాలి చిన్న సినిమాలు పెద్ద హిట్ అవ్వాలని కోరుతున్నాను. మార్చి 4న విడుదల అవుతున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని  కోరుతున్నాను అన్నారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aatharvaa
  • #Anaika
  • #Daster 1212
  • #Misthi

Also Read

NTR: ‘సీఎం సీఎం’ అని అరిచినందుకే ఎన్టీఆర్ కి కోపం వచ్చిందా?

NTR: ‘సీఎం సీఎం’ అని అరిచినందుకే ఎన్టీఆర్ కి కోపం వచ్చిందా?

Athadu Collections: రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

Athadu Collections: రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

Mass Jathara: ‘మాస్ జాతర’ టీజర్ రివ్యూ..రవితేజకి ఈసారి హిట్టు కన్ఫర్మ్

Mass Jathara: ‘మాస్ జాతర’ టీజర్ రివ్యూ..రవితేజకి ఈసారి హిట్టు కన్ఫర్మ్

Jr NTR: ఓవైపు డబుల్‌ కాలర్‌.. మరోవైపు నాగవంశీ మీద భారం.. తారక్‌ ఉద్దేశమేంటో?

Jr NTR: ఓవైపు డబుల్‌ కాలర్‌.. మరోవైపు నాగవంశీ మీద భారం.. తారక్‌ ఉద్దేశమేంటో?

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

related news

NTR: ‘సీఎం సీఎం’ అని అరిచినందుకే ఎన్టీఆర్ కి కోపం వచ్చిందా?

NTR: ‘సీఎం సీఎం’ అని అరిచినందుకే ఎన్టీఆర్ కి కోపం వచ్చిందా?

Upasana: రామ్‌చరణ్‌ ఫేవరెట్‌ ఫుడ్‌ ఏంటో తెలుసా? ఉపాసన చెప్పిన సీక్రెట్‌ ఇదే!

Upasana: రామ్‌చరణ్‌ ఫేవరెట్‌ ఫుడ్‌ ఏంటో తెలుసా? ఉపాసన చెప్పిన సీక్రెట్‌ ఇదే!

Tollywood: టాలీవుడ్‌లో ముదురుతున్న ముసలం.. రిలీజ్‌ డేట్స్‌ మారిపోతాయా? ఇండస్ట్రీయే మారిపోతుందా?

Tollywood: టాలీవుడ్‌లో ముదురుతున్న ముసలం.. రిలీజ్‌ డేట్స్‌ మారిపోతాయా? ఇండస్ట్రీయే మారిపోతుందా?

Chandrashekar Siddhi: భార్య చీపురుతో కొట్టిందని యువ నటుడు ఆత్మహత్య.. ఏం జరిగిందంటే?

Chandrashekar Siddhi: భార్య చీపురుతో కొట్టిందని యువ నటుడు ఆత్మహత్య.. ఏం జరిగిందంటే?

Athadu Collections: రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

Athadu Collections: రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

Jagapathi Babu Vs Nagarjuna: జగపతిబాబు వర్సెస్‌ నాగార్జున.. ఫేవరెట్‌ హీరోయిన్‌ ఎవరు? నువ్వెందుకు విలన్‌గా?

Jagapathi Babu Vs Nagarjuna: జగపతిబాబు వర్సెస్‌ నాగార్జున.. ఫేవరెట్‌ హీరోయిన్‌ ఎవరు? నువ్వెందుకు విలన్‌గా?

trending news

NTR: ‘సీఎం సీఎం’ అని అరిచినందుకే ఎన్టీఆర్ కి కోపం వచ్చిందా?

NTR: ‘సీఎం సీఎం’ అని అరిచినందుకే ఎన్టీఆర్ కి కోపం వచ్చిందా?

2 hours ago
Athadu Collections: రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

Athadu Collections: రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

5 hours ago
Mass Jathara: ‘మాస్ జాతర’ టీజర్ రివ్యూ..రవితేజకి ఈసారి హిట్టు కన్ఫర్మ్

Mass Jathara: ‘మాస్ జాతర’ టీజర్ రివ్యూ..రవితేజకి ఈసారి హిట్టు కన్ఫర్మ్

5 hours ago
Jr NTR: ఓవైపు డబుల్‌ కాలర్‌.. మరోవైపు నాగవంశీ మీద భారం.. తారక్‌ ఉద్దేశమేంటో?

Jr NTR: ఓవైపు డబుల్‌ కాలర్‌.. మరోవైపు నాగవంశీ మీద భారం.. తారక్‌ ఉద్దేశమేంటో?

7 hours ago
Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

19 hours ago

latest news

Upasana: రామ్‌చరణ్‌కి ‘ఫేమస్‌’ ప్రేమ పరీక్ష పెట్టిన ఉపాసన.. ఆ రోజు ఏమైందో తెలుసా?

Upasana: రామ్‌చరణ్‌కి ‘ఫేమస్‌’ ప్రేమ పరీక్ష పెట్టిన ఉపాసన.. ఆ రోజు ఏమైందో తెలుసా?

5 hours ago
Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

22 hours ago
మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

2 days ago
రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

2 days ago
Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version