Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Deepika Padukone: స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె పోలికలతో బెంగాలీ యువతి!

Deepika Padukone: స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె పోలికలతో బెంగాలీ యువతి!

  • July 15, 2022 / 09:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Deepika Padukone: స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె పోలికలతో బెంగాలీ యువతి!

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు. గతంలో ఈ విషయం చాలా సార్లు ప్రూవ్ అయింది. సెలబ్రిటీల పోలికలతో ఉన్న కొందరు సామాన్యులను మనం చూశాం. సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్ ఇలా కొందరు సెలబ్రిటీల పోలికలతో ఉన్నవారి ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పోలికలతో ఉన్న అమ్మాయి ఫొటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.

ఆమె పేరు రిజుతా ఘోష్. ఈమె సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈమె కలకత్తాలో డిజిటల్ క్రియేటర్ గా పని చేస్తుంది. 2015వ సంవత్సరం నుంచి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ.. వాటికి సంబంధించిన పోస్ట్ లు పెడుతూ ఉండేది. మెల్లమెల్లగా తన వ్యక్తిగతమైన ఫోజులతో ఫోటోలను షేర్ చేస్తుంది.

వాటిలో కొన్ని ఫొటోలు నటి దీపికాను పోలినట్లుగా ఉండడంతో నెటిజన్లలో ఆమె ఫాలోయింగ్ పెరిగింది. ఈమె గురించి తెలుసుకుందామని ప్రొఫైల్ చెక్ చేస్తున్నవారు దీపికా పోలికలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ విధంగానే కామెంట్స్ చేస్తున్నారు. దీపికా 2.0 అంటూ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రిజుతాని ఫాలో అవుతున్న వారి సంఖ్య 50 వేలకు పైగానే ఉంది.

ఇక దీపికా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ప్రాజెక్ట్ K’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది దీపికా. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఐదొందల కోట్ల బడ్జెట్ తో అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Deepika Padukone
  • #Deepika
  • #Deepika Padukone
  • #Rijuta Ghosh Deb

Also Read

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

related news

Radhika Apte: దీపిక ఇలా మాట్లాడితే బ్యాడ్‌ చేశారు.. ఇప్పుడు రాధిక అదే మాటలు అంటోంది

Radhika Apte: దీపిక ఇలా మాట్లాడితే బ్యాడ్‌ చేశారు.. ఇప్పుడు రాధిక అదే మాటలు అంటోంది

trending news

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

28 mins ago
దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

21 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

22 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

22 hours ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

24 hours ago

latest news

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

2 hours ago
Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

2 hours ago
Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

2 hours ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

4 hours ago
Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version