Deepika Pilli: దీపికా పిల్లి అందాల జాతర.. వైరల్ అవుతున్న ఫోటోలు..!
సోషల్ మీడియాతో వచ్చిన పాపులారీటీతో స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన దీపిక. ఆ తర్వాత ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాలో హీరోయిన్‌గా చేసింది. సుడిగాలి సుధీర్ సరసన నటించిన దీపికాను దర్శకేంద్రుడు తన స్టైల్లో ఎంత గ్లామరస్‌గా చూపించారో తెలిసిందే.. దీపిక పిల్లి నెట్టింట చేసే రచ్చ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ భామ సమయం దొరికినప్పుడల్లా గ్లామర్ ఫోటో షూట్లు చేస్తూ వస్తుంది. తన లేటెస్ట్ ఫోటోలతో మరోసారి కుర్రకారును ఆకట్టుకుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :