Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » కమెడియన్‌ను డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. మొన్న పవన్‌ పొగినోడే!

కమెడియన్‌ను డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. మొన్న పవన్‌ పొగినోడే!

  • October 22, 2024 / 02:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కమెడియన్‌ను డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. మొన్న పవన్‌ పొగినోడే!

హీరోలు దర్శకులుగా మారడం.. అలా మారినా విజయాలు అందుకోవడం మన దగ్గర తక్కువ కానీ.. కోలీవుడ్‌లో చాలా ఎక్కువ. అగ్ర హీరోలు చాలామంది దర్శకులుగా తమ పనితనంతో ప్రేక్షకుల్ని మెప్పించారు. తాజాగా మరో హీరో ఇదే పనిలో ఉన్నారు అని తెలుస్తోంది. తన అన్న దారిలో ముందుకెళ్లి ఓ సినిమాకు మెగా ఫోన్‌ పట్టుకోబోతున్నారు. అది కూడా ఓ కమెడియన్‌ను హీరోగా చేసి. అలా అని అతను అల్లాటప్పా కమెడియన్‌ కాదు.. స్టార్‌ క్రికెటర్లు, స్టార్‌ హీరోలు (Star Hero) మెచ్చిన కమెడియన్‌.

Star Hero

సినిమాల్లోకి దర్శకత్వ శాఖ ద్వారా ప్రవేశించిన ఆ హీరోకు ఎప్పటి నుండో యాక్షన్‌.. కట్‌ అని చెప్పాలని ఉందట. అలాగే తనకు బాగా నచ్చిన కమెడియన్‌ను హీరోగా చూడాలనీ ఉందట. దానికి సంబంధించిన పనులు ఇప్పుడు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇక్కడ దర్శకుడిగా మారబోతున్న హీరో జయం రవి (Jayam Ravi) కాగా.. హీరోగా నటించబోతున్న కమెడియన్‌ యోగిబాబు (Yogi Babu) . తమ కొత్త ప్రాజెక్ట్‌ విషయాన్ని యోగిబాబే చెప్పారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ నంద్యాల కేసు.. హైకోర్టులో పిటిషన్!
  • 2 వీరమల్లు.. ఆ 20 నిమిషాలే అసలైన ఊచకోత!
  • 3 దుల్కర్ ఖాతాలో ఇంకో హిట్టు పడేలా ఉందిగా!

తమిళనాట యోగిబాబు కమెడియన్‌గా పెద్ద స్థాయికి ఎదిగారు. ‘మండేలా’ సినిమాలో హీరోగా నటించి అదిరిపోయే విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమాలో అతని నటనకు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కూడా ఫిదా అయిపోయారు అంటే యోగిబాబు నటన గురించి మీకు అర్థమైపోతుంది. ఇక స్టార్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్ ధోనీ కూడా యోగిబాబును ఇష్టపడతాడు. అలాంటి యోగిబాబుతో జయం రవికి మంచి స్నేహం ఉంది.

ఈ క్రమంలో యోగిబాబు కోసం జయం రవి ఓ మంచి కథ సిద్ధం చేశారట. పూర్తి స్థాయిలో ఎంటర్‌టైనర్‌గా సాగుతూ.. ఆఖరున మరో షేడ్‌లోకి సినిమాను తీసుకెళ్తారట. యోగిబాబులోని కామెడీనే కాదు.. అన్ని రకాల నటనను బయటకు తీసేలా కథ సిద్ధం చేశారని టాక్‌. మరి దర్శకుడిగా మారుతున్న జయం రవి ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి. అన్న మోహన్‌ రాజా (Mohan Raja) ఇప్పటికే స్టార్‌ డైరక్టర్‌.

34 ఏళ్ల తర్వాత బ్లాక్‌బస్టర్‌ పేరుతో రాబోతున్న రాజశేఖర్‌..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jayam ravi
  • #Yogi Babu

Also Read

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

related news

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

trending news

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

20 mins ago
Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

47 mins ago
Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

1 hour ago
Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

2 hours ago
Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

2 hours ago

latest news

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

4 hours ago
Tollywood: స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేస్తేనే ప్రమోషన్ కి వస్తా.. హీరోయిన్ గారి డిమాండ్లు

Tollywood: స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేస్తేనే ప్రమోషన్ కి వస్తా.. హీరోయిన్ గారి డిమాండ్లు

5 hours ago
Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Naga Vamsi: ‘బ్లాస్ట్ జోన్’.. నాగవంశీపై పగబట్టేశారా?

Naga Vamsi: ‘బ్లాస్ట్ జోన్’.. నాగవంశీపై పగబట్టేశారా?

7 hours ago
Trikala Review in Telugu: త్రికాల సినిమా రివ్యూ & రేటింగ్!

Trikala Review in Telugu: త్రికాల సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version