Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Devara: ‘దేవర’ అక్కడ హిట్‌.. ఇక్కడ ఫెయిల్‌.. ఇప్పుడు సీక్వెల్‌ ఉంటుందా?

Devara: ‘దేవర’ అక్కడ హిట్‌.. ఇక్కడ ఫెయిల్‌.. ఇప్పుడు సీక్వెల్‌ ఉంటుందా?

  • November 15, 2024 / 08:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: ‘దేవర’ అక్కడ హిట్‌.. ఇక్కడ ఫెయిల్‌.. ఇప్పుడు సీక్వెల్‌ ఉంటుందా?

ఓ సినిమాకు థియేటర్లలో బజ్‌ తీసుకు రావడం పెద్ద కష్టమేమీ కాదు.. కానీ ఆ సినిమా ఓటీటీలోకి వచ్చాక నెగిటివిటీ, నిజాలను దాచడం మాత్రం చాలా కష్టం. ఈ విషయంలో ఏమైనా డౌట్‌ ఉంటే ‘దేవర’ (Devara)  టీమ్‌ను అడగండి బాగా వివరిస్తారు. ఎందుకంటే ఆ సినిమా విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివిటీ ఆ రేంజిలో ఉంది. ఇలాంటి సినిమాను థియేటర్లలో ఎలా హిట్‌ చేశార్రా బాబోయ్‌ అని గగ్గోలు పెడుతున్నారు.

Devara

చాల్లెండి ఊరుకోండి.. ఎవరో అన్నారు కదా అనుకుంటున్నారా. గతంలో థియేటర్లలో సినిమా వచ్చినప్పుడు చూసి అద్భుతంగా ఉందని ట్వీట్లు వేసిన వాళ్లు, తారక్‌ అభిమానులే అంటున్నారు మరి. ఎందుకంటే ముగ్గురు మనుషులు సినిమా గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నప్పుడు.. ఇద్దరు వచ్చి బాగోలేదు అంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అనడకుండా ఆగిపోతుంటారు. ఆ ఇద్దరే ఇప్పుడు అసలు విషయాలు మాట్లాడుతున్నారు అని అర్థమవుతోంది. కావాలంటే మీరే చూడండి సినిమాలోని లూప్‌ హోల్స్‌, కథలోని లూప్‌ హోల్స్‌ పట్టుకుని స్క్రీన్‌ షాట్లతో విరుచుకుపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మట్కా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 కంగువా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 గ్లాడియేటర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

తాడు గాల్లో ఎలా వేలాడుతోంది, నీటిలో తిమింగలం లాగుతున్నప్పుడు తాడు స్టిఫ్‌గా ఎందుకుంది. దేవరకి చెల్లెలు అవ్వాల్సిన తంగమ్‌ ప్రేమలో ఎలా పడుతుంది అనే చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఇక టేకింగ్‌, తారక్‌ను చూపించిన విధానంలో అయితే దర్శకుడు కొరటాల శివను (Koratala Siva) ఓ ఆటాడేస్తున్నారు నెటిజన్లు. దీంతో రెండు రకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకటి సినిమాకు సీక్వెల్‌ ఉంటుందా? ఉంటే ఎలా తీస్తారు? అని.

ఎందుకంటే ‘ఆచార్య’ (Acharya)  సినిమాతో అథఃపాతాళానికి పడిపోయిన తన క్రేజ్‌ను కొరటాల శివ ఇప్పుడిప్పుడే మళ్లీ పైకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ‘దేవర’ ఓటీటీ కష్టం మళ్లీ ఇబ్బంది పెట్టంది. కాబట్టి ‘దేవర 2’ ఆయన రెండు కత్తుల మీద సాము అని చెప్పాలి. మరోవైపు సినిమాకు భారీ కలెక్షన్‌ పోస్టర్లు వేసి అభిమానులను అలరించిన సినిమా నిర్మాణ / విడుదల టీమ్‌.. ఓటీటీ దగ్గరకు వచ్చేసరికి అలాంటి ప్లాన్స్‌ ఎందుకు చేయలేదు అని అంటున్నారు.

‘పుష్ప’ విషయంలో సుకుమార్‌ ప్లాన్‌ అదేనా.. క్లైమాక్స్‌లో స్టే ట్యూన్డ్‌ అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

related news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

trending news

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

12 mins ago
Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

11 hours ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

12 hours ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

15 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

16 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

14 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

15 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

16 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

16 hours ago
Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version