Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » రామ్ చరణ్ నెస్ట్ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్

రామ్ చరణ్ నెస్ట్ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్

  • May 21, 2016 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్ చరణ్ నెస్ట్ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్

నాన్నకు ప్రేమతో డైరెక్టర్ సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో తెరకెక్కనున్న సినిమాకు సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ ఓకే అయ్యారు. సైన్స్ ఫిక్షన్ జాన్రలో సాగే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్లస్ కానుంది. ఇదివరకు ఎవడు సినిమాకు దేవి మ్యూజిక్ ఇచ్చాడు. హిట్ సాధించింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ ఆసక్తి రేపుతోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ “రేసు గుర్రం” సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు. ధ్రువ వర్కింగ్ టైటిల్ గా చెప్పుకుంటున్నాఈ సినిమాను వేగంగా పూర్తి చేసి ఆగస్ట్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత రెస్ట్ అని టైం వేస్ట్ చేసుకోకుండా సుకుమార్ దర్శకత్వంలో నటించాలని రామ్ చరణ్ అనుకుంటున్నాడు. అందుకే ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమా గురించి నిర్ణయాలను చక చక తీసుకుంటున్నాడు. ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టిన రోజున సుకుమార్ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని చరణ్ తన టీం కి చెప్పినట్లు తెలిసింది.

ప్రస్తుతం సుకుమార్ కుమారి 21 f సినిమాను కన్నడ లో రీమేక్ చేసే పనిలో బిజీ గా ఉన్నారు. దీనిని త్వరలోనే పూర్తి చేసి చరణ్ సినిమా కోసం రెడీ గా ఉండనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మెగా స్టార్ చిరంజీవి కత్తి లాంటోడు సినిమాకు స్వర కల్పనలో బిజీగా ఉన్నారు. ఆ పని పూర్తి కాగానే చరణ్ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Devi Sri Prasad Movies
  • #Ram Charan
  • #ram charan movies

Also Read

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

related news

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

14 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

1 day ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

2 days ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

15 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

18 hours ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

19 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version