Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ‘ధమాకా’ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థాంక్స్

‘ధమాకా’ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థాంక్స్

  • January 8, 2023 / 02:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ధమాకా’ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థాంక్స్

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌ టైనర్ ”ధమాకా’. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ గ్రాండ్ గా నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ధమాకా’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి మాసీవ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ధమాకా 101 CR మాసివ్ సెలబ్రేషన్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో మేకర్స్, మీడియా ప్రతినిధుల చేతుల మీదగా చిత్ర యూనిట్ కు మెమెంటోలను ప్రదానం కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.

అనంతరం మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. చాలా అనందంగా వుంది. దర్శకుడు త్రినాథరావు,రచయిత ప్రసన్నకి అభినందనలు. శ్రీలీలకి కంగ్రాట్స్. ఇలాంటి కంగ్రాట్స్ ఇంక వింటూనే వుండాలి. భీమ్స్ ఇలాగనే ఇరగదీసేయాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు, వివేక్ కూచిభొట్ల గారికి బిగ్ కంగ్రాట్స్. ఎక్కడా రాజీపడకుండా చేశారు. చాలా పాజిటివ్ గా వుంటారు. వారు నెక్స్ట్ లెవల్ వెళ్తున్నారు. మీడియాతో మెమెంటోలు ఇవ్వడం చాలా బావుంది. మీడియాకి కృతజ్ఞతలు. వంశీ శేఖర్ కి థాంక్స్. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు” తెలిపారు.

శ్రీలీల మాట్లాడుతూ.. రవితేజ గారు నాకు బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. నా కెరీర్ బిగినింగ్ లో ఆయనతో పని చేసే అవకాశం రావడం, ఇంత పెద్ద సక్సెస్ రావడం చాలా ఆనందంగా వుంది. రవితేజ గారు నాలో గొప్ప ఆత్మ విశ్వాసం నింపారు. రవితేజ గారు గొప్ప స్ఫూర్తి. ధమాకాని మాస్ హిట్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు” తెలిపారు

డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ..ధమాకా కథకు ఓంకారం చుట్టిన ప్రసన్న కి ముందుగా కృతజ్ఞతలు. ఆయనకి పక్కనే నిలబడిన మరో రచయిత సాయి కృష్ణకి కృతజ్ఞతలు. ఈ కథని మొదట విని ఓకే చేసిన వివేక్ గారికి కృతజ్ఞతలు. తర్వాత మాస్ మహారాజా రవితేజ గారి దగ్గరికి వెళ్లాం. ఆయన ఈ సినిమాకి శ్రీకారం చుట్టారు. తర్వాత శ్రీలీల ప్రాజెక్ట్ లోకి వచ్చారు. చాలా అద్భుతంగా చేసింది. బీమ్స్ పాటలు తో ధమాకాకి ఒక వేవ్ తీసుకొచ్చారు. ఆల్బమ్ ఇరగదీశారు. కెమరామెన్ కార్తిక్ ఘట్టమనేని అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర కూడా అద్భుతమైన సెట్స్ వేశారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, వెంకట్ మాస్టర్ అద్భుతమైన యాక్షన్ డిజైన్ చేశారు. శేఖర్ మాస్టర్, యష్ మాస్టర్, జానీ మాస్టర్ మాస్ ని మెస్మరైజ్ చేసే కొరియోగ్రఫీ అందించారు. జయరాం గారు, రావు రామేష్ గారు, ఆది, కుమరన్, ప్రవీణ్, సచిన్, తనికెళ్ళ భరణి అందరూ అద్భుతంగా చేశారు. రావు రామేష్ గారు, ఆది గారి ట్రాక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రొడక్షన్ టీం అందరికీ కృతజ్ఞతలు. మేకప్, కాస్ట్యుమ్స్.. మిగతా టీమ్స్ అందరికీ కృతజ్ఞతలు. కాసర్ల శ్యామ్, రామజోగయ్య శాస్త్రీగారు అద్భుతమైన లిరిక్స్ రాశారు. మంగ్లీ అద్భుతంగా పాడటంతో పాటు రవితేజ గారి ఎలివేషన్ మ్యూజిక్ లో ఆమె వాయిస్ మెస్మరైజ్ చేసింది. సింగర్స్ అందరూ అద్భుతంగా పాడారు. నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్ గారి గట్స్ కి మెచ్చుకోవాలి. సినిమాని అద్భుతంగా నిర్మించడంతో పాటు భారీ ప్రమోషన్స్ చేశారు. ఎక్కడ చూసినా ధమాకానే. భారీగా రిలీజ్ చేశారు. విశ్వప్రసాద్, వివేక్ గారికి కృతజ్ఞతలు. పీపుల్ మీడియా స్టాప్ కి కృతజ్ఞతలు. మా పీఆర్వో లు వంశీ శేఖర్ అద్భుతంగా ప్రమోషన్స్ చేశారు. ధమాకా విజయానికి వాళ్ళు కూడా ఒక కారణం. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా హార్డ్ వర్క్ చేశారు. అందరికీ పేరుపేరునా థాంక్స్. డిస్ట్రిబ్యుటర్స్ , ఎగ్జిబీటర్స్ చాలా సంతోషంగా వున్నారు. రవితేజ గారు నాకు చాలా గొప్ప ఫ్లాట్ ఫామ్ ఇచ్చారు. అందరినీ హ్యాండిల్ చేస్తూ ఈ సినిమాని ఇక్కడి వరకూ తీసుకొచ్చా. ఈ సక్సెస్ వచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. ఈ సక్సెస్ కి శ్రీకారం చుట్టిన మా బాస్ రవితేజ గారికి ఒక అభిమానిగా తలవంచి నమస్కారం చేస్తున్నాను” అన్నారు.

నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. ధమాకని బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్ కి కృతజ్ఞతలు. మాకు సపోర్ట్ చేసిన మీడియాకు కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన రవితేజ గారికి కృతజ్ఞతలు. శ్రీలీలతో పాటు మిగతా నటీనటులందరికీ కృతజ్ఞతలు. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన బీమ్స్ కి థాంక్స్. , డైరెక్టర్ త్రినాథరావు, రైటర్ ప్రసన్న, మిగతా సాంకేతిక నిపుణులకు, మా ప్రొడక్షన్ టీంకు కృతజ్ఞతలు” తెలిపారు.

నిర్మాత వివేక్ మాట్లాడుతూ., ధమాకా ఇంత పెద్ద విజయం సాధించినందుకు చాలా అనందంగా వుంది. దీనికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు.

ప్రసన్న మాట్లాడుతూ.. ఎప్పుడో మొదలైన ఒక ఆలోచన ఈ రోజు వందకోట్ల షీల్డ్ వరకూ వచ్చిందంటే ఒక రచయితగా చాలా ఆనందంగా వుంది. ఈ అనందం నాకు ఇచ్చిన విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికికృతజ్ఞతలు. రవితేజ గారు మమ్మల్ని మరో స్థాయిలోకి తీసుకెళ్ళారు. ఈ సినిమాతో సెటిల్ అయిపోయాననే ఫీలింగ్ వచ్చింది. కోవిడ్ తర్వాత క్రాక్ సినిమాతో థియేటర్ కి గేట్లు తెలిచారు. ఓటీటీ తర్వాత థియేటర్ కి రారు అనుకునే సమయంలో ధమాకాతో మరోసారి గేట్లు తెరిచారు. రవితేజ గారి అభిమానులు చూపిన ప్రేమని మర్చిపోలేను. శ్రీలీల రాకెట్ లా దూసుకెల్తుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు.దర్శకుడు త్రినాథరావు గారి మాస్ పల్స్ ఈ సినిమాని ఇంతగొప్పగా తీయడానికి కారణం. ఈ సినిమాతో మరోసారి ఆయనతో పని చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసిన మీడియాకి ప్రత్యేక కృతజ్ఞతలు” తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీమ్స్ సిసిరిలియో, ప్రవీణ్ పూడి, నాగేంద్ర, ప్రవీణ్ , కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గోన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhamaka
  • #RaviTeja

Also Read

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

related news

Raviteja: సంక్రాంతి వార్‌.. తేలిపోయింది అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే?

Raviteja: సంక్రాంతి వార్‌.. తేలిపోయింది అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే?

trending news

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

28 mins ago
OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

51 mins ago
సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

2 hours ago
సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

2 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

3 hours ago

latest news

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

16 hours ago
Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

16 hours ago
ప్రేమ రహదారిపై తుపాన్‌!   ‘ఆన్ ది రోడ్’ అక్టోబర్ 10, 2025న థియేటర్స్‌లో

ప్రేమ రహదారిపై తుపాన్‌! ‘ఆన్ ది రోడ్’ అక్టోబర్ 10, 2025న థియేటర్స్‌లో

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version