Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » హీరో ధనుష్ కు యూత్ ఐకాన్ అవార్టు.!

హీరో ధనుష్ కు యూత్ ఐకాన్ అవార్టు.!

  • April 24, 2023 / 10:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరో ధనుష్ కు యూత్ ఐకాన్  అవార్టు.!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. 40 ఏళ్ల వయసులో యూత్ ఐకాన్ అవార్డ్ అందుకున్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ‘దక్షిణ్‌ 2023’ పేరుతో రెండు రోజుల పాటు చెన్నైలో జరిగిన సౌత్‌ ఇండియా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సమ్మిట్‌ ముగింపు వేడుక గురువారం రాత్రి జరుగగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ‘యూత్‌ ఐకాన్‌’ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్బంగా ధనుష్‌ మాట్లాడుతూ..

40 యేళ్ళ వయసులో యూత్‌ ఐకాన్‌ అవార్డు అందుకోవడం మరిన్ని చిత్రాలు చేసేలా ప్రోత్సహిస్తుందన్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన తల్లిదండ్రుల కృషి ఉందన్నారు. అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. వినోద పరిశ్రమ వ్యాపారం ప్రస్తుతం 30 బిలియన్లుగా ఉందని, వచ్చే 2030 నాటికి ఇది 70 బిలియన్లకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వృద్ధిలో ఓటీటీ, డిజిటల్‌ అడ్వర్‌టైజింగ్‌ల భాగస్వామ్యం మూడో వంతుగా ఉందన్నారు.

ప్రపంచంలో అత్యధిక సినిమాలు నిర్మిస్తున్నది భారత్‌ అని చెప్పారు. కరోనా సమయంలో చిత్ర పరిశ్రమ ప్రతి ఒక్కరికీ వినోదాన్ని అందించిందన్నారు. అందుకే సినిమాలు, క్రీడలకు సరిహద్దులు లేవన్నారు. మంచి కథాంశాలతో కూడిన సినిమాలు తీస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారన్నారు. చిత్రపరిశ్రమలో ఒకవైపు సవాళ్ళు, అవకాశాలు, మరోవైపు ఎక్కువ మంది వ్యక్తులకు ఎలా నైపుణ్యం కల్పించాలి, అంతర్జాతీయ ప్రమాణాలతో ఎలా చిత్రాలు నిర్మించాలన్న అంశంపై విస్తృతంగా ఆలోచనలు చేస్తున్నట్టు చెప్పారు. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం కృషి చేస్తుందన్నారు.

భారతీయ చిత్రపరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కారు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. కాగా సౌత్‌ ఇండియా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సమ్మిట్‌‌లో ‘ఐకాన్‌’ అవార్డును అందుకోవాల్సిన మెగాస్టార్‌ చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ సదస్సులో ప్రముఖ నిర్మాత టీజీ త్యాగరాజన్‌, దర్శకుడు ఆర్‌.కె.సెల్వమణి, సినీ నటీమణులు ఖుష్బూ, శోభన, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Dhanush
  • #Allu Arjun
  • #Bunny
  • #Dhanush

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

9 mins ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

3 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

12 hours ago

latest news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

3 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

4 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

8 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version