Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ఘనంగా జరిగిన “దియా” ప్రి రిలీజ్ ఈవెంట్

ఘనంగా జరిగిన “దియా” ప్రి రిలీజ్ ఈవెంట్

  • August 17, 2021 / 02:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఘనంగా జరిగిన  “దియా”  ప్రి రిలీజ్ ఈవెంట్

కన్నడలో “దియా” పేరుతో  విడుదలై సూపర్ హిట్ సాధించిన ఈ  చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న చిత్రాన్ని అందించాలని అదే పేరుతో ఫణి శ్రీ పరుచూరి ప్రజెంట్స్ లో  క్లాప్ బోర్డ్స్  ప్రొడక్షన్స్ , విభ  కశ్యప్ ప్రొడక్షన్స్ పతాకాలపై  ఆర్కే నల్లం ,రవి కశ్యప్ లు సంయుక్తంగా కలసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న చిత్రం “దియా” (Life is Full of Surprises).  ఖుషి, దీక్షిత్,పృద్వి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అశోక్ కె.ఎస్  దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 19 న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్  హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రి రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాతల అభిరుచి మేరకు చిత్ర యూనిట్ కు సేవలందించిన టెక్నీషియన్స్ లను  హీరో, హీరోయిన్స్ శాలువాలు కప్పి  సత్కరించారు. అనంతరం

కో. డైరెక్టర్ గోపి మాట్లాడుతూ…   ఒక  డెస్టినీ ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిల మధ్య  ప్రేమని ఎలా మార్చింది అనే కాన్సెప్టు తో  వస్తున్న అందమైన ప్రేమకావ్యం “దియా”. ఈ సినిమా కన్నడ కంటే తెలుగు అవుట్ ఫుట్ బాగా వచ్చింది. ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు..

చిత్ర హీరో దీక్షిత్ మాట్లాడుతూ ..10 రోజుల క్రితం “ముగ్గురు మొనగాళ్ళు” ప్రి రిలీజ్ . ఇప్పుడు “దియా” ప్రి రిలీజ్  ఇలా బ్యాక్ టూ బ్యాక్  రెండు సినిమాలు  రావడం చాలా సంతోషంగా ఉంది. గత నాలుగు సంవత్సరాలనుండీ ఈ సినిమాపై వర్క్ చేస్తున్నాము. దర్శక, నిర్మాతలు బాగా సపోర్ట్ చేస్తూ నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. కన్నడ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి గొప్ప విజయాన్ని అందించారు వారికి మా ధన్యవాదాలు. కన్నడ ప్రేక్షకులకు నచ్చినట్లే తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ నెల 19 న విడుదల అవుతున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి మమ్మల్ని మాటీం ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం అన్నారు

హీరోయిన్ ఖుషి మాట్లాడుతూ .. ఈ  కథ డీఫ్రెంట్ గా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది.  పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్ని విభాగాల్లో ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అన్నారు.

లిరిసిస్ట్ పూర్ణ చారి మాట్లాడుతూ.. మూడు హృదయాల సంఘర్షణను ఒక పాట రూపంలో చేయడం జరిగింది. నిర్మాతలు చాలా బాధ్యతగా తీసుకొని మంచి నటీనటులను సెలెక్ట్ చేసికొని మంచి చిత్రాన్ని తీయడం జరిగింది. ఈ నెల 19 న విడుదల అవుతున్న మా  చిత్రాన్ని ప్రేక్షకులందరూ చూసి మా టీం ను ఆశీర్వదించాలని అన్నారు.

సింగర్ నరసింహ మాట్లాడుతూ :- ఈ నగరానికి ఏమైంది , మొదలగు చాలా సినిమాలకు పాటలు పాడడం జరిగింది. మొదట ఈ పాటను పెద్ద సింగర్స్ తో పాడించాలను కొన్నారు.కానీ పూర్ణ గారు నాకు ఇన్ఫర్మ్ చేసి ఆర్.కె గారికి రిఫర్ చేయడంతో ఆర్.కె గారు నాతో “నీవే..నా నీ..వేనా చిట్టి లోకమంతా నాదే మారెనా”.. పాటను  పాడించారు.  ఇలాంటి మంచి చిత్రం లో పాడే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashok KS
  • #Clap Boards Productions
  • #dhiya
  • #phanisri Paruchuri
  • #RK Nallam

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 hour ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

3 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

13 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

14 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago

latest news

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

19 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

21 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

21 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

21 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version