Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

  • May 8, 2026 / 12:15 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

సినిమా అంటే ఇలా ఉండాలి.. సీక్వెల్‌ అంటే ఇలా ఉండాలి.. ప్లానింగ్‌ అంటే ఇలా ఉండాలి.. యాక్టింగ్‌ అంటే ఇలా ఉండాలి.. అంటూ గత కొన్ని రోజులుగా భారతీయ సినిమా పరిశ్రమలో, అభిమానుల్లో రెండు సినిమాల గురించి చర్చ జరుగుతోంది. అవే ‘ధురంధర్‌’, ‘ధురంధర్‌ ’. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఆదిత్య ధర్‌ తెరకెక్కించిన ఈ రెండు సినిమా ఉమ్మడిగా బాక్సాఫీసు దగ్గర రూ.3200 కోట్లు వసూలు చేశాయి. ఈ రెండు సినిమాల బడ్జెట్‌ రూ.250 కోట్లు కావడం గమనార్హం.

Dhurandhar

రెండో పార్టు ‘ధురంధర్‌’ సినిమా వచ్చి 50 రోజులు పూర్తయిన సందర్భంగా చిత్రబృందం ఓ సర్‌ప్రైజ్‌కి టీజర్‌ ఇచ్చింది. సినిమా నిర్మాతల్లో ఒకరైన జ్యోతి దేశ్‌పాండే ‘ధురంధర్’ ఇంకా అయిపోలేదు.. ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం’ అని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో సినిమా మేకింగ్ గురించి కొన్ని విషయాలు చెప్పుకొస్తూ పై మాట అన్నారు. ‘ధురంధర్‌’ నుండి ఈ ఏడాది చివర్లో ప్రేక్షకులకు ఒక సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాం అని చెప్పారామె.

మా దగ్గర ఒక ప్లాన్ సిద్ధంగా ఉంది. మా అందరికీ హిట్ అత్యంత అవసరమైన సమయంలో ‘ధురంధర్’ను తెరకెక్కించాం. దీంతో నేను, ఆదిత్య, రణ్‌వీర్ సింగ్ ఒకరికొకరం బాగా దగ్గరయ్యాం అని చెప్పారామె. ఆ తర్వాత సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్లు టీమ్ అందరినీ మరింత దగ్గర చేశాయి అని నాటి విషయాలు చెప్పుకొచ్చారు. అయితే ఆ సర్‌ప్రైజ్‌ ఏంటి అనేదే ఇప్పుడు చర్చగా మారింది. మూడో ‘ధురంధర్‌’ ప్రకటన ఏమన్నా చేస్తారా అనే డిస్కషన్‌ కూడా నడుస్తోంది.

అయితే కొత్త సినిమా ఏమీ కాదని, ‘ధురంధర్‌’ సినిమాల మేకింగ్‌కు సంబంధించిన ఓ డాక్యుమెంటరీ రిలీజ్‌ చేయవచ్చని ఆ అంచనాల సారాంశం. మరి అదే వస్తుందా? లేక ఇంకేదైనా ప్లాన్‌ చేస్తున్నారా అనేది తెలియాలంటే ఈ ఏడాది చివరి వరకు ఆగాల్సిందే.

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

https://www.youtube.com/watch?v=wnKKqOwIEvw

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #adithya dhar
  • #Dhurandhar
  • #Ranveer Singh

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

6 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

4 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

7 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

8 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

10 hours ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version