Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ సినిమా పై వస్తోన్న రూమర్లకు చెక్ పెట్టిన దిల్ రాజు..!

పవన్ కళ్యాణ్ సినిమా పై వస్తోన్న రూమర్లకు చెక్ పెట్టిన దిల్ రాజు..!

  • September 11, 2020 / 03:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ సినిమా పై వస్తోన్న రూమర్లకు చెక్ పెట్టిన దిల్ రాజు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ ‘వకీల్ సాబ్’ చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోణి కపూర్ లు కలిసి నిర్మిస్తున్నారు. నిజానికి మే 15న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని భావించారు. కానీ కరోనా వైరస్ వల్ల ఏర్పడిన లాక్ డౌన్ వల్ల అది వర్కౌట్ కాలేదు. ఇంకా ఈ చిత్రానికి సంబంధించి 20శాతం షూటింగ్ బ్యాలన్స్ ఉంది. ‘పింక్’ కు రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితులు కనిపించని నేపథ్యంలో.. ‘వకీల్ సాబ్’ ను ఓటిటిలో విడుదల చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం పై దిల్ రాజు.. తన సన్నిహితుల ద్వారా క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. ‘పవన్ కళ్యాణ్ గారితో సినిమా చెయ్యాలని..నిర్మాత దిల్ రాజు గారు 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆయన ‘బద్రి’ సినిమా టైం నుండీ పవన్ కళ్యాణ్ గారి సినిమా నిర్మించాలని దిల్ రాజు గారికి కోరిక. ఇన్నాళ్టికి ఆ కోరిక నెరవేరబోతోంది.

Vakeel Saab Movie Poster

ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చెయ్యమని భారీ ఆఫర్ వచ్చిన సంగతి వాస్తవమే.అయితే ఆ ఆఫర్ కు టెంప్ట్ అయ్యి ఓటిటిలో విడుదల చేసేంత పిచ్చి పని ఆయన చెయ్యరు. లేట్ అయినా సరే ‘వకీల్ సాబ్’ థియేటర్లలోనే చూస్తారు. మీరు కూడా అందుకు ప్రిపేర్ అయ్యి ఉండండి’ అంటూ దిల్ రాజు చెప్పినట్టు ఆయన సన్నితులు తెలిపారు.

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Dil Raju
  • #Nivetha Thomas
  • #pawan kalyan
  • #Shruthi Hassan

Also Read

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

related news

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

trending news

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

4 mins ago
Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

2 hours ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

3 hours ago
Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

20 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

21 hours ago

latest news

NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

46 mins ago
The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

1 hour ago
Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

19 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

22 hours ago
Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version