గ్రాండ్‌గా దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి బర్త్‌డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూతురు హన్షిక 32వ పుట్టినరోజు వేడుకలు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చాలా గ్రాండ్‌‌గా జరిగాయి.. బ్యూటిఫుల్ డెకరేషన్, యమ్మీ బర్త్‌డే కేక్ కట్ చేస్తూ, షాంపెయిన్ పొంగిస్తూ సంబరాలు చేసుకున్నారు. హన్షిత రెడ్డికి ఫ్రెండ్స్, నిర్మాత శిరీష్ ఫ్యామిలీతో భర్త, పిల్లలంతా విషెస్ తెలియజేశారు. స్టైలిష్ సిల్వర్ డ్రెస్‌లో మెరిసిపోయింది హన్షిత. ఈ సెలబ్రేషన్స్‌కి సంబంధంచిన పిక్స్, వీడియోస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

సినీ రంగానికి చెందిన పలువురు హన్షితకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. దిల్ రాజు ఫస్ట్ వైఫ్ అనిత కుమార్తె అయిన హన్షిత వివాహం అర్చిత్ రెడ్డితో జరిగింది. వీరికి ఓ పాప, బాబు సంతానం. ప్రస్తుతం ఆమె శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్, దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థకు ఫౌండర్, మేనేజింగ్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది. సమంత ‘శాకుంతలం’ సినిమాలోనూ గుణ శేఖర్ కుమార్తెతో కలిసి భాగస్వామ్యం వహిస్తోంది..

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus