Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Nithiin: నితిన్ కి దిల్ రాజు ప్రపోజల్.. మళ్ళీ త్యాగం చేయాల్సిందే…!

Nithiin: నితిన్ కి దిల్ రాజు ప్రపోజల్.. మళ్ళీ త్యాగం చేయాల్సిందే…!

  • July 14, 2025 / 08:07 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithiin: నితిన్ కి దిల్ రాజు ప్రపోజల్.. మళ్ళీ త్యాగం చేయాల్సిందే…!

దిల్ రాజు- నితిన్ కాంబినేషన్లో రూపొందిన ‘తమ్ముడు’ సినిమా ఇటీవల(జూలై 4న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా దారుణంగా ప్లాప్ అయ్యింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో ఫామ్లోకి వచ్చిన దిల్ రాజు… ‘తమ్ముడు’ తో నితిన్ కి హిట్ ఇస్తారేమో అని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ‘తమ్ముడు’ తర్వాత నితిన్ తో మరో సినిమా నిర్మిస్తున్నారు దిల్ రాజు. ‘యల్లమ్మ’ అనే టైటిల్‌తో రూపొందనున్న సినిమా ఇది. తెలంగాణ నేటివిటీ నేపథ్యంలో సాగే ఓ ప్రేమకథా చిత్రం ఇది.

Nithiin

‘బలగం’ వేణు దర్శకుడు. దీనికి కూడా ‘తమ్ముడు’ మాదిరి భారీ బడ్జెట్ పెట్టాలి. దీంతో ‘ఎల్లమ్మ’ నితిన్ తో ఉంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. హీరో, హీరోయిన్స్ లేని పార్ట్ షూటింగ్ కూడా కొంత జరిగింది. సో వెనకడుగు వేయడానికి స్కోప్ లేదు.

Dil Raju Comments on Nithiin Goes Viral

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!
  • 2 Senthil: రాజమౌళి – మహేష్‌ సినిమా వదులుకున్నారా? సెంథిల్‌ క్లారిటీ ఇదిగో!
  • 3 Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!
  • 4 Vishnu Vishal, Rajinikanth: రజినీ పాత్ర నిడివి పెంచడం వల్లే నా సినిమా ప్లాప్ అయ్యింది : విష్ణు విశాల్

అందుకే ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా దిల్ రాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా విషయంలో కూడా దర్శకుడు వేణు, హీరో నితిన్ ..లకి ఎటువంటి పారితోషికాలు ఇవ్వడం లేదట.నితిన్ కూడా ఇప్పుడు పారితోషికం డిమాండ్ చేసే పొజిషన్లో లేడు. అతనికి ఇప్పుడు అర్జెంటుగా ఒక హిట్టు కావాలి. లేదంటే మార్కెట్ మరింత డౌన్ అవుతుంది. అందుకే ‘ఎల్లమ్మ’ సినిమాకి ఎటువంటి పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకోవడానికి రెడీ అయ్యాడట.

Dil Raju Comments on Nithiin Goes Viral

దిల్ రాజు ఈ ప్రపోజల్ పెట్టగా అందుకు నితిన్ అంగీకారం తెలిపినట్టు స్పష్టమవుతుంది. ‘తమ్ముడు’ విషయంలో కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యారు దిల్ రాజు. ఈ 2 సినిమాలకి గాను నితిన్ కి అడ్వాన్స్ ఇచ్చారు. కానీ పారితోషికం పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తుంది. బలగం వేణు విషయంలో కూడా ఇంతే. సినిమా హిట్ అయితే అతను లాభాల్లో వాటా అందుకుంటాడు.

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #nithiin

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

50 mins ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

20 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

23 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

2 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

3 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

5 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version