Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Dil Raju: దిల్ రాజుకి కొత్త సమస్య..!

Dil Raju: దిల్ రాజుకి కొత్త సమస్య..!

  • July 30, 2022 / 11:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: దిల్ రాజుకి కొత్త సమస్య..!

టాలీవుడ్ నిర్మాతలకు ఈ మధ్యకాలంలో ఏదీ కలిసి రావడం లేదు. పెద్ద పెద్ద బ్యానర్లు, ఎంతో అనుభవం ఉన్న నిర్మాతలకు కూడా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. దిల్ రాజు లాంటి నిర్మాత కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఆయనకు తాజాగా ‘థాంక్యూ’ సినిమా రూపంలో పెద్ద షాకే తగిలింది. దీనికంటే ముందు వచ్చిన ‘ఎఫ్-3’ కూడా అంచనాలను అందుకోలేకపోయింది. కొంతమేర నష్టాలను మిగిల్చింది. మరోపక్క దిల్ రాజు బాలీవుడ్ లో నిర్మించిన ‘జెర్సీ’, ‘హిట్’ సినిమాలు కూడా వర్కవుట్ కాలేదు.

మొన్నామధ్య వరుస ప్లాప్ ల నేపథ్యంలో ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలను ఆపామని.. రివ్యూ చేసుకుంటున్నామని దిల్ రాజు చెప్పిన సంగతి తెలిసిందే. ఇది ‘థాంక్యూ’ రిలీజ్ కి ఆయన చెప్పిన మాట. ఇప్పుడు సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఆయన మరింత టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు ఆయన చుట్టూ కూడా అలాంటి పరిస్థితులే చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

దీన్ని దర్శకుడు శంకర్ రూపొందిస్తున్నారు. అయితే ఇప్పుడు ‘ఇండియన్ 2’ సినిమా టీమ్ నుంచి శంకర్ కి ఒత్తిడి ఎక్కువైనట్లు సమాచారం. కమల్ హాసన్ హీరోగా లైకా ప్రొడక్షన్ లో మొదలైన ఈ సినిమా అరవై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆ తరువాత కొన్ని సమస్యల కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమాను తిరిగి మొదలుపెట్టడానికి కమల్ రెడీగా ఉన్నారు. నిర్మాతలు.. శంకర్ తో మాట్లాడి డేట్స్ సర్దుబాటు చేస్తున్నట్లు సమాచారం.

‘RC15’ సినిమాకి సమాంతరంగా ‘ఇండియన్ 2’ సినిమా కూడా చేసేలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. నెలలో కొన్ని రోజులు చరణ్ సినిమా కోసం మరికొన్ని రోజులు కమల్ సినిమా కోసం కేటాయించక తప్పేలా లేదు. అయితే శంకర్ ఫోకస్ కమల్ సినిమా వైపు షిఫ్ట్ అయితే.. తన సినిమా అవుట్ పుట్ దెబ్బ తినొచ్చని, రిలీజ్ డేట్ కూడా లేట్ కావొచ్చని.. దిల్ రాజు టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu
  • #RC15
  • #shankar

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Nayanathara: నయన్‌ vs నయనతార… రెండ్రోజుల గ్యాప్‌లో బాక్సాఫీసు దగ్గర సందడి

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

trending news

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

12 hours ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

12 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

12 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

14 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

14 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

21 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version