Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Dilraju: నా చేతిలో ఏమీ లేదు.. 4 నెలలు ఓపిక పట్టండి: దిల్ రాజు

Dilraju: నా చేతిలో ఏమీ లేదు.. 4 నెలలు ఓపిక పట్టండి: దిల్ రాజు

  • March 28, 2024 / 11:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dilraju: నా చేతిలో ఏమీ లేదు.. 4 నెలలు ఓపిక పట్టండి: దిల్ రాజు

మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan)  38వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు రాంచరణ్ అభిమానులతో పాటు టాలీవుడ్ కి చెందిన అలాగే చరణ్ మిత్రులు అయినటువంటి హీరోలు, చరణ్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు. ప్రస్తుతం రాంచరణ్ తో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అనే సినిమాని తెరకెక్కిస్తున్న నిర్మాత దిల్ రాజు (Dil Raju)  కూడా ఈ కార్యక్రమానికి అతిధిగా వచ్చారు. ఈ క్రమంలో అభిమానులు ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ గురించి గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు.

దీంతో దిల్ రాజు తప్పించుకునే ప్రయత్నం ఏమీ చేయలేదు. సూటిగా అసలు విషయాన్ని చెప్పేశాడు. దిల్ రాజు మాట్లాడుతూ.. “రిలీజ్ డేట్ కావాలా? మీ ఓపికకి చాలా పరీక్ష పెడుతున్నాను. ఒక ఉప్పెన, తుఫాన్ వచ్చే ముందు మనకు ఓపిక ముఖ్యం. ఆర్.ఆర్.ఆర్ (RRR) తర్వాత రాంచరణ్ గ్లోబల్ స్టార్ అయ్యారు. ఆయన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని శంకర్ గారు ‘గేమ్ ఛేంజర్’ ని తెరకెక్కిస్తున్నాడు.

చరణ్ ఇమేజ్ కి తగ్గట్టు సినిమాని రూపొందిస్తున్నారు కాబట్టి.. ఓపిక పట్టక తప్పదు. నాకు చాలా మంది ‘దిల్ మామా అప్డేట్ ఇవ్వు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. శంకర్ (Shankar) గారు చెప్పనిదే నేను ఏమీ చేయలేను. ఈ ఒక్క సినిమాకి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను. ఒక్క 4 ,5 నెలలు ఓపిక పట్టండి” అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Ram Charan

Also Read

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

related news

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

trending news

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

11 hours ago
2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

13 hours ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

14 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

14 hours ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

17 hours ago

latest news

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

13 hours ago
Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

15 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version