Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Dilraju: దిల్ రాజు అల్లుడు కారును కొట్టేసిన అంబానీ పీఏ?

Dilraju: దిల్ రాజు అల్లుడు కారును కొట్టేసిన అంబానీ పీఏ?

  • October 16, 2023 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dilraju: దిల్ రాజు అల్లుడు కారును కొట్టేసిన అంబానీ పీఏ?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఈయన బలగం సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇకపోతే దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి పోర్షే కారు దొంగతనానికి గురైనట్లు ఈయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దాదాపు 1.7 కోట్లు విలువ చేసే ఈ కారును దొంగలు దొంగలించడంతో ఈయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.

అర్చిత్ రెడ్డి శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని దసపల్లా హోటల్ కు వెళ్లారు. కారును హోటల్ వద్ద నిలిపి లోపలకు వెళ్లిన ఆయన తిరిగి కొంత సమయం తర్వాత కార్ పార్కింగ్ వద్దకు వెళ్ళగా అక్కడ తన కారు కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయక ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు వెంటనే సీసీటీవీ పుటేజ్ ఆధారంగా కారును వెతకడం ప్రారంభించారు.

ఈ క్రమంలోనే పోలీసులు కారును గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కారు దొంగలించినటువంటి వ్యక్తి ఎవరు అని పోలీసులు విచారణ చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ కారును దొంగలించినది అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ పిఏ అంటూ చెప్పడంతో ఒక్కసారిగా పోలీసులు కంగు తిన్నారు. మంత్రి కేటీఆర్ కారు తీసుకెళ్లారని చెప్పారని.. దీంతో తన అసిస్టెంట్ హ్రతిక్ రోషన్ తో కలిసి కారును అకాశ్ అంబానీ వద్దకు తీసుకెళుతున్నట్లు చెప్పారు.

ఇలా పొంతన లేకుండా సమాధానాలు చెప్పడంతో నిందితుడు గురించి పోలీసులు ఆరా తీయగా ఆయన మన్సూరాబాద్ కు చెందిన సాయి కిరణ్ గా గుర్తించారు. గడిచిన కొద్ది కాలంగా మతిస్థిమితం లేదని.. బ్రైట్ లైఫ్ ఫౌండేషన్ లో చికిత్స పొందుతున్నట్లుగా గుర్తించారు. ఈ మొత్తం ఉదంతం గురించి సాయికిరణ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి అనంతరం పోలీసులు తనని కస్టడీలోకి తీసుకున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju

Also Read

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

Dil Raju: అమెరికా తరహాలో తెలుగు రాష్ట్రాల్లో రెంట్రాక్

Dil Raju: గేమ్ ఛేంజర్ తో దిల్ రాజులో వచ్చిన మార్పు ఇండస్ట్రీకి మంచిదేనా?

trending news

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

2 hours ago
Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

3 hours ago
Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

5 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

21 hours ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

21 hours ago

latest news

Peddi: ‘పెద్ది’ ఓటీటీ.. మంచి రేటుకే ఇచ్చేశారుగా..!

7 mins ago
Kingdom: ఏమయ్యా గౌతమ్‌ తిన్ననూరి.. సారీ చెప్పవుగా మరోసారి?

28 mins ago
Puri Jagannadh: విజయ్‌ సేతుపతి కోసం టైటిల్‌ మార్చేసిన పూరి.. కొత్త పేరు ఏంటంటే?

48 mins ago
The Rajasaab: జాతి.. మగతనం.. ఏంటీ మాటలు ఎస్‌కేఎన్‌.. ఓవర్‌ అనిపించడం లేదు!

1 hour ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్లో.. వీటిని గమనించారా.. మారుతి గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడుగా..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్లో.. వీటిని గమనించారా.. మారుతి గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడుగా..!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version