Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Dimple Hayathi, Pawan Kalyan: పవన్‌ సినిమాలో డింపుల్‌ ఛాన్స్‌ అందుకుందా!

Dimple Hayathi, Pawan Kalyan: పవన్‌ సినిమాలో డింపుల్‌ ఛాన్స్‌ అందుకుందా!

  • February 16, 2022 / 11:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dimple Hayathi, Pawan Kalyan: పవన్‌ సినిమాలో డింపుల్‌ ఛాన్స్‌ అందుకుందా!

‘గద్దలకొండ గణేష్‌’ సినిమాలో హీరోయిన్‌గా చేయాల్సిన అమ్మాయి… అనుకోని కారణాల వల్ల ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. ఇదంతా డింపుల్‌ హయాతి గురించే. ఇటీవల ‘ఖిలాడీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ అందాల ప్రదర్శన విషయంలో ‘తగ్గేదేలే’ అంటూ అదరగొట్టింది. అయితే స్క్రీన్‌ అప్పీయరెన్స్‌ విషయంలో కాస్త తక్కువ మార్కులే పడ్డాయి. అయినప్పటికీ పవన్‌ కల్యాణ్‌ సినిమాలో మార్కులు కొట్టేసిందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. రీఎంట్రీలో భాగంగా ఐటెమ్‌ సాంగ్‌ ఛాన్స్‌ ఇచ్చిన హరీష్‌ శంకర్ సినిమాలో డింపుల్‌ హీరోయిన్‌ ఛాన్స్‌ కొట్టేసిందట.

Click Here To Watch

పవన్‌ కల్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ అనే సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుంది. ఈ సినిమాలోనే ఓ నాయికగా డింపుల్‌ హయాతీ ఛాన్స్‌ సంపాదించింది అంటున్నారు. ఇప్పటికే పూజా హెగ్డేను ఓ నాయికగా ఎంచుకున్నారు. డింపుల్‌ రెండో నాయిక అన్నమాట. నిజానికి ‘ఖిలాడీ’ సినిమా విడుదలకు ముందు డింపుల్‌ ఓకే చేసిన కొన్ని సినిమాలు వెనక్కి వెళ్లిపోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

గోపీచంద్‌ – శ్రీవాస్‌ సినిమాలో నాయికగా డింపుల్‌ హయాతీనే అనుకున్నారు. ఆ మధ్య వార్తలొచ్చాయి కూడా. అయితే ఆ సినిమా నుండి ఆమెను తప్పించారని వార్తలొస్తున్నాయి. ఈలోగా పవన్‌ కల్యాణ్‌ సినిమాలో ఓకే అయ్యిందని వార్తలు రావడం ఆమె కెరీర్‌కు పెద్ద బూస్టే అని చెప్పొచ్చు. పవన్‌ సినిమాలో ఓకే అయ్యిందంటే… మిగిలిన దర్శకనిర్మాతలు మరోసారి ఇటోక లుక్‌ వేస్తారు. ఒకవేళ పవన్‌ సినిమా ఓకే అయ్యింది అంటే… వరుస సినిమాలు సైన్‌ చేసే అవకాశం అయితే వస్తుంది.

అయితే మరి పవన్‌ సినిమా విషయం పక్కానా కాదా అనేది చూడాలి. కెరీర్‌ అగమ్యగోచరంగా ఉన్నప్పుడు హరీశ్‌ శంకర్‌ తనకు దన్నుగా నిలిచారని డింపుల్‌ గతంలో ఓ సందర్భంలో చెప్పింది. ఇప్పుడు ‘ఖిలాడీ’తో కెరీర్‌ను ఫుల్‌ స్వింగ్‌లో పెడదాం అనుకుంది. అయితే సినిమా ఫలితం బెడిసికొట్టడంతో ఆమె మళ్లీ డౌన్‌ అయిపోయింది. ఐటెమ్‌ సాంగ్‌ ఆమెకు టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇప్పించిన హరీశ్‌ శంకర్‌ నాయికగా రీఎంట్రీ ఇప్పిస్తారా?

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Dimple Hayathi
  • #Dimple Hayathi
  • #pawan kalyan

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

related news

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

trending news

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

6 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

14 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

18 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

19 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

10 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

16 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

17 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

17 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version