Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Anil Ravipudi: క్షమాపణలు కోరిన అనిల్ రావిపూడి.. ఏమైందంటే..?

Anil Ravipudi: క్షమాపణలు కోరిన అనిల్ రావిపూడి.. ఏమైందంటే..?

  • May 7, 2024 / 05:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi: క్షమాపణలు కోరిన అనిల్ రావిపూడి.. ఏమైందంటే..?

ఇటీవల సత్యదేవ్ (Satyadev) హీరోగా తెరకెక్కిన ‘కృష్ణమ్మ’ (Krishnamma) ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు అయిన కొరటాల శివ, (Koratala Siva) , రాజమౌళి (SS Rajamouli), అనిల్ రావిపూడి (Anil Ravipudi) , గోపీచంద్ మలినేని (Gopichand Malineni)  వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈవెంట్ అంతా వీరి వల్ల సరదా సరదాగా జరిగింది. అయితే అనిల్ రావిపూడి స్పీచ్ ఇస్తూ.. ‘ ఐపీఎల్ మ్యాచ్..ల వల్ల కొంపలేమి ములిగిపోవు. సినిమాలకి రండి. వచ్చి మధ్యలో స్కోర్ బోర్డు చూసుకోండి’ అంటూ కామెంట్స్ చేశాడు.

ఎన్నికల హడావిడి ఒక పక్క.. ఐపీఎల్ మ్యాచ్ ..లు ఇంకో పక్క ఉండటంతో చాలా మంది ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం లేదు అనేది వాస్తవం. కానీ అనిల్ రావిపూడి కామెంట్స్ ఐపీఎల్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి. సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి పై నెగిటివ్ కామెంట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు అనిల్ రావిపూడి కామెంట్స్ ‘బింబిసార’ (Bimbisara) దర్శకుడు అయిన మల్లిడి వశిష్ట్ ను (Vassishta) కూడా హర్ట్ చేశాయట. స్వయంగా మల్లిడి వశిష్ట్ చెప్పిన మాట ఇది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..లు.!
  • 2 వరుస సాయాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న లారెన్స్.. ఏం జరిగిందంటే?
  • 3 తప్పుడు ప్రచారంపై స్పందించిన స్టార్ హీరోయిన్‌.. ఏం చెప్పిందంటే?

ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ రావిపూడిని దీనిపై క్లారిటీ ఇవ్వాల్సింది గా వశిష్ట్ కోరాడు. దీంతో అనిల్ రావిపూడి క్లారిటీ ఇవ్వక తప్పలేదు. ‘నా కామెంట్స్ వల్ల నేను కూడా హర్ట్ అయ్యాను. ఆ ఈవెంట్ కి వచ్చే ముందు నేను ఓ డిస్ట్రిబ్యూటర్ ని కలిశాను. ఆయన ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం లేదు అని, మినిమమ్ బుకింగ్స్ కూడా ఉండటం లేదు అని నిరుత్సాహపడ్డాడు.

ఆ మూడ్ లో నేను కొంచెం ఎక్కువ మాట్లాడాను. ఇది మీరు ‘అఫెండ్’ అయ్యారని నన్ను నేను డిఫెండ్ చేసుకోవడం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఐపీయల్ చూడండి.. టైం ఉంటే మా సినిమాలు కూడా చూడండి’ అంటూ అనిల్ రావిపూడి సంజాయిషీ ఇచ్చుకున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Malladi Vasista

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

6 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

9 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

9 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

10 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

11 hours ago

latest news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

4 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

5 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

6 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

7 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version