Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Son Of India: అలా చేసి ఉంటే సన్నాఫ్ ఇండియా బ్లాక్ బస్టర్.. డైరెక్టర్ ఏమన్నారంటే?

Son Of India: అలా చేసి ఉంటే సన్నాఫ్ ఇండియా బ్లాక్ బస్టర్.. డైరెక్టర్ ఏమన్నారంటే?

  • June 7, 2023 / 02:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Son Of India: అలా చేసి ఉంటే సన్నాఫ్ ఇండియా బ్లాక్ బస్టర్.. డైరెక్టర్ ఏమన్నారంటే?

ప్రముఖ టాలీవుడ్ దర్శకులలో ఒకరైన డైమండ్ రత్నబాబు తక్కువ సినిమాలనే తెరకెక్కించినా ఈ దర్శకునికి పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన అన్ స్టాపబుల్ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైమండ్ రత్నబాబు షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. సన్నాఫ్ ఇండియా కథను రజనీకాంత్ కు చెప్పానని ఆయన తెలిపారు. మోహన్ బాబు గారి వల్ల రజనీకాంత్ తో ఫోన్ లో మాట్లాడే అవకాశం దక్కిందని డైమండ్ రత్నబాబు అన్నారు.

సన్నాఫ్ ఇండియా (Son Of India) కథ విని రజనీకాంత్ ఆ మూవీ కథ చాలా బాగుందని అన్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సన్నాఫ్ ఇండియా సినిమాతో నేను చేసిన ప్రయోగాన్ని ప్రేక్షకులు అంగీకరించలేదని డైమండ్ రత్నబాబు వెల్లడించడం గమనార్హం. 500 మంది నటీనటులు, జూనియర్ ఆర్టిస్ట్ లతో సన్నాఫ్ ఇండియా తీసి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మారేదని ఆయన చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో మరో ఛాన్స్ దక్కితే ఈ సినిమాను రీమేక్ చేయాలని ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

డైమండ్ రత్నబాబు (Diamond Ratnababu) వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డైమండ్ రత్నబాబు తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సన్నీ, సప్తగిరి ప్రధాన పాత్రల్లో అన్ స్టాపబుల్ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. అన్ స్టాపబుల్ సినిమా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కడం గమనార్హం. అన్ స్టాపబుల్ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. డైమండ్ రత్నబాబు పలు సినిమాలకు రైటర్ గా కూడా పని చేశారు. డైమండ్ రత్నబాబు అల్లు అర్జున్ వల్లే తన కెరీర్ మారిందని చెప్పుకొచ్చారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Diamond Ratnababu
  • #Director Diamond Ratnababu
  • #Mohan Babu
  • #Rajinikanth
  • #Son Of India

Also Read

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

related news

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

trending news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

58 mins ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

18 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

19 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

20 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

21 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version