Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Harish Shankar: డిసెంబర్ నుండి ఆ స్టార్ హీరో సినిమా మొదలుపెట్టనున్న హరీష్ శంకర్

Harish Shankar: డిసెంబర్ నుండి ఆ స్టార్ హీరో సినిమా మొదలుపెట్టనున్న హరీష్ శంకర్

  • November 10, 2023 / 09:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: డిసెంబర్ నుండి ఆ స్టార్ హీరో సినిమా మొదలుపెట్టనున్న హరీష్ శంకర్

హరీష్ శంకర్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు. అయితే ఆయన ఖాతాలో ‘గబ్బర్ సింగ్’ ‘మిరపకాయ్’ మినహా చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్లు లేవు. పవన్ కళ్యాణ్ తర్వాత ఎన్టీఆర్, అల్లు అర్జున్..లతో సినిమాలు చేసిన హరీష్.. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ల లీగ్లోనే కొనసాగుతాడు అని అంతా అనుకున్నారు. కానీ హరీష్.. పవన్ భజన మాత్రమే ఎక్కువ చేస్తూ ఉండటంతో.. మహేష్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు పట్టించుకోవడం మానేశారు.

దీంతో అతనికి లైఫ్ ఇచ్చిన పవన్, రవితేజ..లతోనే సినిమాలు సెట్ చేసుకున్నాడు. పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. కానీ పవన్ కళ్యాణ్.. పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల.. షూటింగ్ చాలా స్లోగా జరుగుతుంది. నవంబర్లో పవన్ కళ్యాణ్ ఏ సినిమా షూటింగ్..కి డేట్స్ ఇవ్వను అని చెప్పారట. డిసెంబర్లో ఒకవేళ 15 రోజుల పాటు ‘ఓజీ’ చిత్రానికి డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ‘జనసేన’ పార్టీ ప్రచారంలో బిజీ అయిపోతారు.

ఏప్రిల్ వరకు ఖాళీ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి.. (Harish Shankar) హరీష్ శంకర్ ఈ గ్యాప్ ని ఫుల్ ఫిల్ చేయడానికి రవితేజతో సినిమా మొదలుపెట్టనున్నాడని సమాచారం. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్లో ఈ మూవీ ఉండనుంది అని సమాచారం. అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ‘హరి హర వీరమల్లు’ యూనిట్ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish
  • #pawan kalyan

Also Read

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

related news

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

2 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

4 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

8 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

9 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago

latest news

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

33 mins ago
Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

1 hour ago
Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

2 hours ago
NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version