Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » క్రిష్ కోసం పవన్ రెడీగా ఉంటాడా..?

క్రిష్ కోసం పవన్ రెడీగా ఉంటాడా..?

  • October 21, 2020 / 12:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్రిష్ కోసం పవన్ రెడీగా ఉంటాడా..?

కరోనా ఎఫెక్ట్ తో ఆగిపోయిన సినిమాల షూటింగ్ లు తిరిగి మొదలవుతున్నాయి. యంగ్ హీరోలంతా కూడా తమ సినిమాల షూటింగ్ లతో బిజీ అయిపోయారు. కానీ చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి హీరోలు ఇంకా షూటింగ్ లకు వెళ్లడం లేదు. చిరు, బాలయ్యలను పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ మొదలుపెట్టే విషయంలో వెనక్కి తగ్గుతున్నాడు. ఇప్పటికే పవన్ నటిస్తోన్న ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ గత నెలలో మొదలుపెట్టేశారు. పవన్ లేని సన్నివేశాలను పూర్తి చేసేసి.. ఇప్పుడు ఆయన కోసం ఎదురుచూస్తున్నారు.

మరికొన్ని రోజుల్లో పవన్ షూటింగ్ కి వస్తారని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. దర్శకుడు క్రిష్ కూడా పవన్ సినిమాను పున:ప్రారంభించడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పవన్ ‘వకీల్ సాబ్’ సినిమాను పూర్తి చేసి తన సినిమా సెట్స్ పైకి రావడానికి సమయం పడుతుందని భావించిన క్రిష్ మధ్యలో లిమిటెడ్ బడ్జెట్ లో సినిమా తీయాలనుకున్నాడు. అందుకే వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.

ఈ సినిమాను నవంబర్ నాటికి పూర్తి చేసి.. కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని.. డిసెంబర్ మధ్యలో పవన్ సినిమా షూటింగ్ మొదలుపెట్టారని క్రిష్ నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని పవన్ కి కూడా చెప్పినట్లు సమాచారం. నవంబర్ నాటికి ‘వకీల్ సాబ్’ సినిమాను పూర్తి చేస్తే డిసెంబర్ లో తమ సినిమా మొదలుపెడతామని క్రిష్.. పవన్ తో చెప్పారట. మరి క్రిష్ కోరుకుంటున్నట్లుగా డిసెంబర్ నాటికి పవన్ షూటింగ్ కి రెడీగా ఉంటాడో లేదో చూడాలి!

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Krish Jagarlamudi
  • #pawan
  • #pawan kalyan
  • #power star pawan kalyan
  • #PSPK28

Also Read

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

3 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

16 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

16 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

16 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

17 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

13 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

14 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

17 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version