Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Lokesh Kanagaraj: రజనీ కాంత్‌ – లోకేశ్‌ కనగరాజ్‌ సినిమా ఎప్పటి నుండి అంటే…

Lokesh Kanagaraj: రజనీ కాంత్‌ – లోకేశ్‌ కనగరాజ్‌ సినిమా ఎప్పటి నుండి అంటే…

  • December 20, 2023 / 10:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lokesh Kanagaraj: రజనీ కాంత్‌ – లోకేశ్‌ కనగరాజ్‌ సినిమా ఎప్పటి నుండి అంటే…

కొంతమంది దర్శకుల గురించి మాట్లాడుకునేటప్పుడు వాళ్లు తీసిన సినిమాలు, తీసే సినిమాల గురించి మాత్రమే కాకుండా… పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకంగ రాసుకున్న విషయాల గురించి ప్రస్తావిస్తుంటారు. అలాంటివారిలో లోకేశ్‌ కనగరాజ్‌ ఒకరు. తీసినవి కొన్ని సినిమాలే అయినా… పెద్ద హీరోలతో పెద్ద సినిమాలు చేసే స్థాయికి వచ్చేశారు. తాజాగా రజనీకాంత్‌తో ఓ సినిమా ఛాన్స్‌ పట్టేశారు. ఈ సినిమా గురించి ఎలాంటి వార్త వచ్చినా వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో మరికొన్ని విషయాలు బయటికొచ్చాయి.

రజనీకాంత్‌ 171వ సినిమాగా లోకేశ్‌ కనగరాజ్‌ సినిమా ఉండబోతోందనే విషయం ఇప్పటికే ప్రకటించేశారు. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లోనే ఆయన బిజీగా ఉన్నారు. కథ, స్క్రీన్‌ప్లేను పకడ్బందీగా రాసుకోవడానికి లోకేశ్‌ సోషల్‌ మీడియాకు కూడా దూరంగా వెళ్లిపోయారు. అయితే ఈ మధ్య ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి విషయాలు చెప్పుకొచ్చారు. ఇప్పుడవి సోషల్‌ మీడియాలో మిగతా వాళ్లు షేర్‌ చేస్తున్నారు.

వాటి ప్రకారం చూస్తే సినిమా ప్రారంభానికి ఇంకా నాలుగు నెలలు ఉంది. క్లియర్‌గా చెప్పాలంటే ప్రస్తుతం లోకేశ్‌ రెండు మూడు నెలల లాంగ్‌ బ్రేక్‌ తీసుకున్నారట. ఈ సమయంలో సినిమాను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తారట. ఆ తర్వాత ఏప్రిల్‌లో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తారట. ఈలోపు రజనీకాంత్‌ ‘వేట్టయాన్‌’ పనులు పూర్తి చేస్తారట. మరి సినిమా అదే సంవత్సరం వస్తుందా అంటే అవుననే అని చెప్పాలి. ఎందుకంటే లోకేశ్‌ టేకింగ్‌ చాలా స్పీడ్‌గా ఉంటుంది.

ఇక మరో విషయం ఏంటంటే… ఈ సినిమా అనౌన్స్‌ చేశాక (Lokesh Kanagaraj) లోకేశ్‌ కనగరాజ్‌కు వచ్చిన ఫస్ట్‌ కాల్‌ కమల్‌ హాసన్‌ నుండి అట. ‘లియో’ సినిమా షూటింగ్‌ సమయంలోనే రజనీకి లోకేశ్‌ కథ వినిపించి ఓకే చేసుకున్నారు. అప్పుడే సినిమా అనౌన్స్‌ చేశారు. విషయం తెలుసుకున్న కమల్‌ వెంటనే కాల్‌ చేసి అభినందించారు అని లోకేశ్‌ కనగరాజ్‌ ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. క్వైట్‌ ఇంట్రెస్టింగ్‌ కదా… అదే మరీ కమల్‌ – రజనీ బాండింగ్‌ అంటే.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Lokesh Kangaraj
  • #Kamal Haasan
  • #Rajinikanth
  • #Thalaivar 171

Also Read

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

related news

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

trending news

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

14 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

14 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

16 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

17 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

19 hours ago

latest news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

12 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

13 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

14 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

15 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version