Rajamouli: రాజమౌళి జాతకం అలా ఉందా.. సినిమాను అస్సలు మొదలుపెట్టొద్దంటూ?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి చాలా అదృష్టవంతుడని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు. రాజమౌళి పట్టిందల్లా బంగారం అని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు. ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి చాలా సందర్భాల్లో రాజమౌళి జాతకాన్ని చూసి రాజమౌళి జాతకం బాగుందని చెప్పుకొచ్చారు. అయితే ప్రముఖ కర్ణాటక జ్యోతిష్కుడు మాత్రం రాజమౌళి జాతకంలో దురదృష్టం ఉందని చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం రాజమౌళికి అనుకూలంగా పరిస్థితులు లేవని ఆ జ్యోతిష్కుడు చెప్పుకొచ్చారు. మహేష్ సినిమా ఇప్పట్లో మొదలుపెడితే మాత్రం రాజమౌళి తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశం ఉందని ఆ జ్యోతిష్కుడు చెప్పారని సమాచారం.

ఆ జ్యోతిష్కుడు రాజమౌళి (Rajamouli) గురించి గతంలో చెప్పిన విషయాలు కూడా నిజమయ్యాయట. వచ్చే ఏడాది ఆగష్టు నుంచి జక్కన్నకు అనుకూలంగా జరుగుతుందట. రాజమౌళి వైరల్ అవుతున్న వార్తలపై ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. జక్కన్న స్థాయి మరింత పెరగాలని హలీవుడ్ లెవెల్ లో సైతం రాజమౌళి సత్తా చాటాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. స్టార్ డైరెక్టర్ జక్కన్న మహేష్ సినిమా తర్వాత ప్రభాస్ లేదా ఎన్టీఆర్ లలో ఎవరో ఒకరితో సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది.

దేశంలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకులలో రాజమౌళి ఒకరు. రాజమౌళి నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో సినిమాలను తెరకెక్కించడం వల్లే భారీ రేంజ్ లో విజయాలు దక్కుతున్నాయి. విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథలను అందించడం వల్లే రాజమౌళికి భారీ స్థాయిలో విజయాలు దక్కుతున్నాయి. రాజమౌళి భవిష్యత్తు సినీ కెరీర్ కెరీర్ లో 3 నుంచి 4 సినిమాలు మాత్రమే తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది.

రాజమౌళి ఇతర భాషల హీరోల నుంచి ఆఫర్లు వస్తున్నాతెలుగు హీరోలకే ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. రాజమౌళికి రాబోయే రోజుల్లో కూడా భారీ విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. సినిమా సినిమాకు జక్కన్న స్థాయి అంతకంతకూ పెరుగుతోంది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus