Rajamouli: ఏ హీరోయిన్ కి ఇవ్వని ఛాన్స్ ఆ హీరోయిన్ కి వచ్చాడంట..!

దర్శకధీరుడు అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు రాజమౌళి . అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ అందుకున్న రాజమౌళి .. రీసెంట్గా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకొని కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డును ఇండియాకి తీసుకొచ్చాడు . కాగా ప్రజెంట్ మహేష్ బాబుతో మరో ప్రతిష్టాత్మకమైన సినిమాను తెరకెక్కించడానికి సిద్ధపడుతున్న రాజమౌళికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో వైరల్ అవుతున్నాయి.

కాగా రాజమౌళి తన కెరియర్ లో ఎన్నో సినిమాలు చేశారు . తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్టే . అయితే రాజమౌళి ఎంతో మంది హీరోయిన్స్ తో వర్క్ చేశారు .వాళ్లలో రాజమౌళి కి ఇష్టమైన హీరోయిన్ ఎవరు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . అయితే జనరల్ గా రాజమౌళి ఏ హీరోయిన్స్ పై ఎక్కువ ఎఫెక్షన్ పెంచుకోరట. క్యారెక్టర్ పరంగా మాత్రమే ఆమెను సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చూసుకుంటారని తెలుస్తుంది .

అయితే రాజమౌళికి (Rajamouli) తాను వర్క్ చేసిన సినిమాలలో హీరోయిన్స్ ఎక్కువగా ఇష్టపడిన హీరోయిన్ అనుష్క శెట్టి అంటూ తెలుస్తుంది. మొదటి నుంచి అనుష్క ఎంత వినయంగా ఉంటుందో ఎంత కంఫర్టబుల్గా డైరెక్టర్స్ కి ఫ్రీ జోన్ ఇస్తుందో మనకు తెలిసిందే . అయితే రాజమౌళి విషయంలో అనుష్క కూసింత ఎక్కువగానే ఫ్రీ జోనర్ ఇచ్చింది . ఎలా అంటే రమా రాజమౌళి- వల్లి గారితో ఎక్కువగా మింగిల్ అవుతూ ఓ ఫ్యామిలీ మెంబర్ల మూవ్ అయిపోయింది .

అందుకే బాహుబలి సినిమాలో హీరోయిన్గా ఎవరు పెట్టుకుందామనుకున్నప్పుడు అందరు సజెస్ట్ చేసిన పేరు అనుష్క అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు రాజమౌళి డైరెక్షన్లో అనుష్క మూడు సినిమాల్లో నటించింది విక్రమార్కుడు – బాహుబలి 1 – బాహుబలి 2 ఇప్పటివరకు రాజమౌళి తన కెరియర్ లో ఏ హీరోయిన్ ని ఎన్నిసార్లు రిపీట్ చేయలేదు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus