Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajamouli, NTR: బలవంతంగా నాతో వోడ్కా తాగించారు.. రాజమౌళి ట్వీట్ వైరల్!

Rajamouli, NTR: బలవంతంగా నాతో వోడ్కా తాగించారు.. రాజమౌళి ట్వీట్ వైరల్!

  • March 9, 2023 / 02:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli, NTR: బలవంతంగా నాతో వోడ్కా తాగించారు.. రాజమౌళి ట్వీట్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ఇండస్ట్రీలోని హీరోలతో ఎంతో స్నేహభావంతో ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ప్రభాస్ రామ్ చరణ్ వంటి హీరోలతో ఈయనకు ఎంతో మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పాలి. ఇలా రాజమౌళి ఈ ముగ్గురు హీరోలతో కూడా సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇకపోతే ఈ హీరోలతో రాజమౌళి ఎంత సరదాగా ఉంటారనే విషయం మనకు తెలిసిందే.అయితే గతంలో రాంచరణ్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి రాజమౌళితో ఆట ఆడుకున్నారని తన చేత బలవంతంగా వోడ్కా తాగించారు అంటూ గతంలో ఈయన చేసినటువంటి ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. గత 12 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరైనట్టు తెలుస్తుంది.

ఇక ఈ పుట్టిన రోజు వేడుకలలో భాగంగా తారక్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి రాజమౌళి చేత బలవంతంగా వోడ్కా తాగించారని అలాగే ఈ పార్టీలో బాలకృష్ణ గారు డాన్స్ కూడా చేశారు అంటూ రాజమౌళి 12 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇలా ఎన్టీఆర్ చరణ్ ఇద్దరు కూడా అప్పట్లోనే రాజమౌళితో ఎంతో సన్నిహితంగా ఉండేవారని ఈ ట్వీట్ ద్వారా తెలుస్తుంది.

ఇక తారక్ చరణ్ మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉన్నది అనే విషయం మనకు తెలిసిందే. ఇక ఆ స్నేహబంధం కారణంగానే రాజమౌళి RRR సినిమాలో వీరిద్దరిని హీరోలుగా ఎంపిక చేసి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు ఆస్కార్ అవార్డు కార్యక్రమాలలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Jr Ntr
  • #NTR
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

45 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

6 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version