Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Game Changer Movie: గేమ్ ఛేంజర్ విషయంలో అలాంటి నిర్ణయం తీసుకున్న దిల్ రాజు!

Game Changer Movie: గేమ్ ఛేంజర్ విషయంలో అలాంటి నిర్ణయం తీసుకున్న దిల్ రాజు!

  • July 11, 2023 / 04:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer Movie: గేమ్ ఛేంజర్ విషయంలో అలాంటి నిర్ణయం తీసుకున్న దిల్ రాజు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వలో గేమ్ ఛేంజర్ సినిమాకు కమిట్ అయ్యారు. కొంతకాలం పాటు శరవేగంగా ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకుంది. అయితే భారతీయుడు 2సినిమా షూటింగ్ పూర్తి చేయనిదే శంకర్ ఏ సినిమాలను పూర్తి చేయడానికి వీలు లేదు అంటూ లైకా ప్రొడక్షన్ వారు ఆంక్షలు విధించడంతో చేసేదేమీ లేక శంకర్ భారతీయుడు 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

మరోవైపు రామ్ చరణ్ సైతం తన వృత్తిపరమైన వ్యక్తిగత కారణాలవల్ల షూటింగుకు గ్యాప్ ఇస్తూనే వస్తున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ విషయంలో కాస్త గందరగోళం ఏర్పడింది.ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో నిర్మాత దిల్ రాజు ఈ సినిమా షూటింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం శంకర్ భారతీయుడు 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ఆలస్యమవుతుంది. దీంతో ఈ సినిమాలో కొంత యాక్షన్ సన్ని వేషాలను మరొక డైరెక్టర్ తో డైరెక్ట్ చేయించాలని భావించారట. ఈ క్రమంలోనే హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలనును దిల్ రాజు రంగంలోకి దించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే దిల్ రాజు డైరెక్టర్ శైలేష్ కొలను చేత కొంత యాక్షన్ సన్ని వేషాలను షూట్ చేయించాలని నిర్ణయించుకున్నారు.

శంకర్ పర్యవేక్షణలో శైలేష్ దర్శకత్వంలో ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సన్ని వేషాలు షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఉపాసన కూడా డెలివరీ కావడంతో రామ్ చరణ్ తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారట. ఈ క్రమంలోనే కొన్ని యాక్షన్స్ సన్ని వేషాలను చిత్రీకరించబోతున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అంజలి, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Director Sailesh kolanu
  • #Game Changer
  • #Prudhvi Raj
  • #Ram Charan

Also Read

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

trending news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

2 hours ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

8 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

8 hours ago
Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 day ago

latest news

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

3 hours ago
Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version