Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Shankar: వేణు, వివేక్ లను మళ్ళీ చూపించనున్న శంకర్!

Shankar: వేణు, వివేక్ లను మళ్ళీ చూపించనున్న శంకర్!

  • July 19, 2023 / 06:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shankar: వేణు, వివేక్ లను మళ్ళీ చూపించనున్న శంకర్!

టెక్నాలజీని వాడుకోవడంలో శంకర్ ను మించిన దర్శకులు లేరు అనడంలో అతిశయోక్తి లేదేమో.1993 నుండి అంటే ‘జెంటిల్ మెన్’ సినిమా టైం నుండి మనకు విజువల్ వండర్స్ ను చూపిస్తూనే ఉన్నారు శంకర్. అందుకే ఆయన్ని ఇండియన్ జేమ్స్ కెమరూన్ అంటుంటారు. ఆయన సినిమాల్లో ఊహకందని అద్భుతాలు కనిపిస్తాయి. ఇప్పుడు అంతకు మించిన అద్భుతమే చేయబోతున్నాడు. విషయంలోకి వెళ్తే.. ‘భారతీయుడు 2’ లో చనిపోయిన లెజెండ్స్ ను చూపించబోతున్నాడట శంకర్.

వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. శంకర్ చూపించబోతున్న ఆ ఇద్దరు లెజెండ్స్ ఎవరో తెలుసా. ఒకరు కమెడియన్ వివేక్, మరొకరు నెడుముడి వేణు. వీళ్ళు ఈ సినిమాలో కీలక పాత్రలకు ఎంపికయ్యారు. కానీ షూటింగ్ ఆలస్యమైన తరుణంలో వీళ్ళు అనారోగ్య సమస్యలతో మరణించారు. వాళ్ల షూటింగ్ పార్ట్ అయితే కంప్లీట్ అవ్వలేదు.

వేరే వాళ్ళని పెట్టుకుని షూటింగ్ కంప్లీట్ చేయొచ్చు కానీ (Shankar) శంకర్ అలా చేయడం లేదు. టెక్నాలజీ సాయంతో వాళ్లతోనే ఈ పాత్రలకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడు. హాలీవుడ్ టెక్నాలజీ ఉపయోగించి.. వివేక్, వేణు ఉన్న సీన్స్ ను చిత్రీకరించబోతున్నాడు అని తెలుస్తుంది.

ఇలా చేస్తే సినిమా ప్రమోషన్లకు కూడా ఇది మైలేజ్ కలిగించే అవకాశం ఉంటుంది. మరోపక్క సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. దీపావళికి ‘భారతీయుడు 2 ‘ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లేట్ అయితే డిసెంబర్ లో రిలీజ్ చేయొచ్చు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #indian2
  • #Kamal Haasan
  • #Shanker
  • #Vishwanatham
  • #Vivek

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

1 day ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

1 day ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

1 day ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

1 day ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

1 day ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

1 day ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version