Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఆ దర్శకుడు తప్పులు చేస్తున్నాడా??

ఆ దర్శకుడు తప్పులు చేస్తున్నాడా??

  • July 4, 2016 / 11:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ దర్శకుడు తప్పులు చేస్తున్నాడా??

సహజంగా ఇండస్ట్రీలో అటు హీరోలకు, దర్శకులకు, మంచి పేరు ఉంటుంది. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా వల్ల కరియర్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. అయితే హీరోగానో, లేకపోతే దర్శకుడిగానో అవకాశం వస్తే ఎవ్వరైనా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఎలా అయిన టాప్ స్థానంలో ఉండాలి అని అనుకుంటారు. అయితే అలాంటి అవకాన్ని దక్కించుకుని అతి తక్కువ సమయంలోనే, చాలా తక్కువ సినిమాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మన తమిళ దర్శకుడు ఎస్.జె సూర్య.

ఇంతవరకూ బాగానే ఉన్నా, అందరూ నడిచే దారిలో తాను నడవను అంటున్నాడు సూర్య…అందుకే ఒక విచిత్రమైన నిర్ణయాన్ని  తీసుకున్నాడని, ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి ఆ విచిత్రమైన నిర్ణయం అంటే…దర్శకుడిగా టాప్ పొసిషన్ లో ఉన్న సూర్య స్టార్ హీరోలని డైరెక్టర్ చేయటం మానేసి, నటించటం మొదలు పెడుతున్నాడు…అదేంటి అంటే…తనకు నటుడుగా వచ్చే పాపులారిటీనే కోరుకుంటానని చబుతున్నాడు.

ఇదే క్రమంలో సూర్య తెలుగులో రెండు చిత్రాలు, తమిళ్ లో నాలుగు చిత్రాలు వరకూ చేస్తున్నట్లు సమాచారం. ఇక తెలుగులో మన ప్రిన్స్ మురుగుదాస్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో విలన్ పాత్రలో సూర్య మెరవనున్నాడు అని ఇప్పటికే బయటకు వచ్చింది ఏది ఏమైనా…దర్శకుడిగా మంచి అవకాశం ఉన్న సూర్య ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోవడం కోసం తన కరియర్  ను పాడుచేసుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే… చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #pawan kalyan
  • #SJ Suryah

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

21 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

22 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

22 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 days ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

2 days ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

14 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

15 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

18 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version