Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Sukumar, Lokesh Kanagaraj: ఒకే దారిలో వెళుతున్న ఇద్దరు స్టార్ డైరెక్టర్లు.. కానీ?

Sukumar, Lokesh Kanagaraj: ఒకే దారిలో వెళుతున్న ఇద్దరు స్టార్ డైరెక్టర్లు.. కానీ?

  • November 2, 2023 / 03:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar, Lokesh Kanagaraj: ఒకే దారిలో వెళుతున్న ఇద్దరు స్టార్ డైరెక్టర్లు.. కానీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సుకుమార్ కు ఏ స్థాయిలో గుర్తింపు ఉందో కోలీవుడ్ ఇండస్ట్రీలో లోకేశ్ కనగరాజ్ కు అదే స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ ఇద్దరు డైరెక్టర్లు తమ సినిమాల కోసం ఏ స్థాయిలో కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు టార్గెట్ గా ఈ ఇద్దరు డైరెక్టర్ల సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ ఇద్దరు డైరెక్టర్లు దాదాపుగా ఒకే దారిలో పయనిస్తున్నారు

రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు డైరెక్టర్లు ఎలాంటి సినిమాలను తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది. సుకుమార్, లోకేశ్ కనగరాజ్ టాలెంట్ కు తగిన భారీ బ్లాక్ బస్టర్ హిట్లు దక్కాలని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం. సుకుమార్, లోకేశ్ పారితోషికాలు కూడా భారీ రేంజ్ లో ఉన్నాయి. సోషల్ మీడియాలో సైతం ఈ ఇద్దరు డైరెక్టర్లు ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

సుకుమార్, లోకేశ్ కనగరాజ్ తమ సినిమాల కోసం నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్నారు. సుకుమార్, లోకేశ్ కనగరాజ్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరు డైరెక్టర్లు తమ తెలివితేటలతో అన్ని వర్గలా ఫ్యాన్స్ మెప్పు పొందుతున్నారు. ఈ డైరెక్టర్లు తమ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కించడానికి తెగ ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.

(Sukumar) సుకుమార్, లోకేశ్ కనగరాజ్ లకు బాలీవుడ్ లో ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతోంది. ఈ డైరెక్టర్ల డైరెక్షన్ స్కిల్స్ కు బాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఫిదా అవుతున్నారు. సుకుమార్ పుష్ప2 సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తుండగా లోకేశ్ రజనీ కాంబో మూవీ వచ్చే ఏడాది మొదలుకానుంది. సుకుమార్ కోలీవుడ్ హీరోలతో లోకేశ్ కనగరాజ్ టాలీవుడ్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తారేమో చూడాల్సి ఉంది. లోకేశ్ కనగరాజ్, సుకుమార్ లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Lokesh Kangaraj
  • #Sukumar

Also Read

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

related news

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

trending news

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

1 hour ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

2 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

2 hours ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

2 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

3 hours ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

6 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

7 hours ago
Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

8 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version