Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » తొమ్మిది ప్రేమ కథలు రెడీ చేసుకున్న సుకుమార్

తొమ్మిది ప్రేమ కథలు రెడీ చేసుకున్న సుకుమార్

  • July 23, 2020 / 02:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తొమ్మిది ప్రేమ కథలు రెడీ చేసుకున్న సుకుమార్

సింపుల్ స్టోరీస్ ని కాంప్లికేట్ చేయడంలో సుకుమార్ సిద్ధహస్తుడు అనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. “రంగస్థలం” తర్వాత మహేశ్ తో అనుకున్న సినిమా పట్టాలెక్కలేకపోయింది. అల్లు అర్జున్ తో సినిమా ఎనౌన్స్ చేసి, ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసిన తర్వాత కరోనా పూణ్యమా అని షూటింగ్స్ చేసుకోవడానికి వీలు లేకుండాపోయింది. దాంతో సుకుమార్ ఇంటిపట్టున ఉండిపోవాల్సి వచ్చింది. అయితే.. ఈ ఫ్రీటైంను బాగానే యూటిలైజ్ చేసుకొన్నాడు సుకుమార్.

ఈ గ్యాప్ లో తన మరియు తన స్నేహితుల జీవితాల్లో జరిగిన కొన్ని సఘటనల సమాహారంగా 9 ప్రేమకథలను రాసేశాడు. ఆహా యాప్ కు ఇప్పుడు కంటెంట్ అవసరం చాలా ఉంది కాబట్టి.. సుకుమార్ రాసిన ప్రేమ కథలు కావడంతో వెంటనే ఒకే చెప్పేసారట అల్లు అరవింద్. సుకుమార్ అసోసియేట్స్ ఈ 9 ప్రేమకథలను డైరెక్ట్ చేయనున్నారు. కొందరు తెలిసిన ఆర్టిస్టులతోపాటు.. ఇంకొందరు కొత్త నటీనటులతో ఈ “లవ్ స్టోరీస్” అనే సిరీస్ తెరకెక్కించేందుకు సుకుమార్ సన్నద్ధమవుతున్నాడు.

Director Sukumar New Business1

“పుష్ప” షూట్ స్టార్ట్ అయ్యేవరకూ వెయిట్ చేయకుండా సుకుమార్ మంచి డెసిషనే తీసుకొన్నాడు. ఇకపోతే.. “పుష్ప”కు కూడా సుకుమార్ కొన్ని మార్పులు చేశాడట. తొలుత కేరళలో షూటింగ్ అనుకున్నాడు సుక్కూ.. ప్రస్తుత పరిస్థితుల్లో అది కష్టం కాబట్టి హైద్రాబాద్ లోనే షూటింగ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. అందుకు తగ్గట్లు కథనంలో కొన్ని మార్పులు చేస్తున్నాడు. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Allu Aravind
  • #Pushpa
  • #Sukumar
  • #Web Series

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 hour ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

3 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

21 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

24 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

3 mins ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

3 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

4 hours ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version