Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » Director Teja: అటకెక్కిన అలివేలుమంగ!

Director Teja: అటకెక్కిన అలివేలుమంగ!

  • September 2, 2021 / 09:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Teja: అటకెక్కిన అలివేలుమంగ!

దర్శకుడు తేజ కెరీర్ లో ఇప్పటికే చాలా సినిమాలు ఆగిపోయాయి. రీసెంట్ గా వెంకటేష్ తో సినిమా అనుకున్నారు. కానీ అది కూడా పట్టాలెక్కలేదు. ఆ సినిమాకి సంబంధించిన ఫోటోషూట్ కూడా జరిగిన తరువాత ప్రాజెక్ట్ ఆగిపోవడం అభిమానులకు నిరాశ కలిగించింది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి గోపీచంద్ సినిమా కూడా చేరింది. టాలీవుడ్ హీరో గోపీచంద్ తో తేజ ఓ సినిమా ప్లాన్ చేశారు. దీనికి అలివేలుమంగ వెంకటరమణ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

నేరేషన్ అంతా కూడా పూర్తయింది. గోపీచంద్ కూడా ఓకే చెప్పేశాడు. కానీ ప్రాజెక్ట్ ఆగిపోయింది. కారణం ఏంటనేది బయటకు రాలేదు. ఈ కథలో హీరోయిన్ గా టాప్ స్టార్స్ సమంత, కీర్తి సురేష్, అనుష్క లాంటి వాళ్లను అనుకున్నారు. కీర్తి సురేష్ ఫైనల్ అయిందని వార్తలు కూడా వచ్చాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే పీపుల్ మీడియా బ్యానర్ పై ఈ సినిమా రావాలి. అంతలోనే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ సినిమాను అనౌన్స్ చేసిన సమయంలోనే రానాతో ఓ సినిమా ప్రకటించారు తేజ.

ఆ ప్రాజెక్ట్ కు ‘రాక్షసరాజు రావణాసురుడు’ అనే టైటిల్ కూడా పెట్టారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి కూడా ఏం మాట్లాడడం లేదు. ప్రస్తుతం తేజ ‘చిత్రం’ సినిమాకి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alivelu Manga Venkata Ramana
  • #Director Teja
  • #Gopichand
  • #keerthy suresh
  • #Teja

Also Read

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

Keerthy Suresh: ఛాలెంజింగ్ రోల్లో కీర్తి సురేష్.. షాకింగ్ ఇది!

trending news

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

12 hours ago
Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

13 hours ago
డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

14 hours ago
Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

15 hours ago
Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

16 hours ago

latest news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

18 hours ago
Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

20 hours ago
చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

21 hours ago
Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version