‘బిగ్ బాస్ 4’ బ్యూటీ దివి అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఆ అందాలను వడ్డించే తీరు కూడా అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ద్వారా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా దివి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి.