మత్తెక్కించే ఫోజులతో కవ్విస్తున్న దివ్యాంశ కౌశిక్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు!

‘మజిలీ’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకుంది కానీ ఎక్కువ ఆఫర్ లు అయితే రాబట్టలేకపోయింది. ఎందుకంటే ఆ సినిమా సక్సెస్ మేజర్ క్రెడిట్ అంతా సమంత పట్టుకుపోయింది. పైగా ఆ సినిమాలో నాగ చైతన్యతో ఈమెకు ఉన్న రొమాంటిక్ సన్నివేశాలు కూడా సమంత దగ్గరుండి ట్రిమ్ చేయించింది అనే టాక్ అప్పట్లో నడిచింది. ఒకవేళ ఆ సన్నివేశాలు కనుక సినిమాలో ఉండి ఉంటే .. దివ్యాంశ కెరీర్ కు ప్లస్ అయ్యుండేదేమో.

అయితే ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే క్రేజీ సినిమాలో అవకాశం దక్కించుకున్నా అందులో ఈమె పనిమనిషి తరహా పాత్రలో నటించడంతో ఈమెకు కలిసి రాలేదు. ఆ తర్వాత ‘మైకేల్’ వంటి సినిమాతో వచ్చినా అది కూడా ప్లాప్ అయ్యింది. అయితే గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ ఈమె యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.ఈమె లేటెస్ట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus