Varun, Lavanya: వరుణ్ తేజ్ లావణ్యల ఒక్క వెడ్డింగ్ కార్డ్ ధర ఎంతో తెలుసా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే. నేడు ఘనంగా మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఇలా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకోబోతున్న వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు అంటూ వార్తలు వచ్చాయి. ఇక వీరిద్దరూ నేడు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తల గురించి మెగా ఫ్యామిలీ ఏ విధంగాను స్పందించకపోవడంతో అందరిలోనూ సందేహం ఉంది. అయితే వరుణ్ తేజ్ టీమ్ ఈ విషయం గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఇద్దరు జూన్ తొమ్మిదో తేదీ నిశ్చితార్థం జరుపుకోబోతున్నారంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక వీరి వివాహం కూడా త్వరలోనే జరగబోతుందని అయితే ఇప్పటికే వివాహ కార్యక్రమ పనులు కూడా జరగబోతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా వీరిద్దరి వెడ్డింగ్ కార్డ్స్ కోసమే భారీగా ఖర్చు చేయబోతున్నట్టు సమాచారం. ఒక్కో వెడ్డింగ్ కార్డు కోసం దాదాపు 80 వేల వరకు ఖర్చు చేస్తున్నారట.బంగారు పూతతో ఈ వెడ్డింగ్ ని కోటింగ్ చెయ్యబడుతుందని తెలుస్తుంది. ఇలా ఒక్క వెడ్డింగ్ కార్డు కోసమే 80 వేల వరకు ఖర్చు చేస్తున్నారు అంటే ఇక ఈ పెళ్లి ఏ రేంజ్ లో జరగబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్యల వివాహం కూడా జైపూర్ ఉదయ్ గడ్ ప్యాలెస్ లోనే జరగబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇక తన (Varun) సోదరి నిహారిక వివాహ వేడుక కూడా ఇక్కడే జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ సైతం డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. మరి వరుణ్ పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus