Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Collections » Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

  • May 28, 2026 / 08:51 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

‘దృశ్యం’ సీక్వెల్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Drishyam 3 Collections

‘దృశ్యం’ సూపర్ హిట్ అయ్యింది. ‘దృశ్యం 2’ కూడా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని ఇండియా వైడ్ బాగా ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు ‘దృశ్యం 3′(Drishyam 3) కూడా రూపొందింది. అయితే ఈసారి వెంకటేష్ తో కాకుండా మోహన్ లాల్ తో చేసిన మలయాళం వెర్షన్ నే నేరుగా తెలుగులోకి డబ్ చేసి మే 21న విడుదల చేశారు.

Drishyam 3 Movie Review And Rating

మొదటి రోజు ‘దృశ్యం 3’ కి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ సూపర్ హిట్ సీక్వెల్ కాబట్టి.. మొదటి నుండి హైప్ ను సొంతం చేసుకున్న సినిమా కాబట్టి..టాక్ తో సంబందం లేకుండా మొదటి వీకెండ్ ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ వీక్ డేస్ లో మాత్రం డౌన్ అయ్యాయి. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.94 cr
సీడెడ్ 0.26 cr
ఆంధ్ర(టోటల్)  1.32 cr
ఏపీ +తెలంగాణ(టోటల్) 3.52 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 0.15 cr
వరల్డ్ వైడ్ టోటల్ 3.67 cr(షేర్)

‘దృశ్యం 3’ చిత్రం తెలుగు వెర్షన్ కి రూ.3.8 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.3.67 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.6.65 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అయితే బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.0.33 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2వ వీకెండ్ నిలదొక్కుకుంటే సరిపోతుంది.. బ్రేక్ ఈవెన్ ఈజీనే..!

ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Drishyam 3
  • #Drishyam 3 collections

Also Read

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

related news

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

trending news

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

2 hours ago
Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

4 hours ago
Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

5 hours ago
ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

5 hours ago
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

1 day ago

latest news

Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

14 mins ago
Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

1 hour ago
Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

2 hours ago
Varun Tej: ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయలేదు: వరుణ్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
The Pride Bharat Chhatrapati: ఎవరీ వీరనాడి బెలవాడీ మల్లమ్మ.. రెడీ అయిన సినిమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version