రవితేజ, నయనతార హీరోహీరోయిన్లుగా శ్రీను వైట్ల డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘దుబాయ్ శీను’. ఈ చిత్రాన్ని ‘యూనివర్సల్ మీడియా’ బ్యానర్ పై డి.వి.వి.దానయ్య నిర్మించారు. 2007 వ సంవత్సరం జూన్ 7న ఈ చిత్రం విడుదలైంది. కాస్త ‘వెంకీ’ కి సీక్వెల్ గా అనిపించినా.. ఇది కూడా ప్రేక్షకులను అలరించింది.కాదు.. కాదు ఇప్పటికీ అలరిస్తూనే ఉందని చెప్పాలి. బుల్లితెర పైనే కాదు.. యూట్యూబ్ లో కూడా ఈ చిత్రాన్ని ఎక్కువగా ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేస్తుంటారు.
ఈరోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 14 ఏళ్ళు పూర్తి కావస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 4.55 cr |
సీడెడ్ | 1.87 cr |
ఉత్తరాంధ్ర | 1.12 cr |
ఈస్ట్ | 0.76 cr |
వెస్ట్ | 0.77 cr |
గుంటూరు | 0.98 cr |
కృష్ణా | 0.91 cr |
నెల్లూరు | 0.73 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 11.69 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.47 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 13.16 cr |
‘దుబాయ్ శీను’ చిత్రానికి రూ.11.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.13.16 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో బయ్యర్లకు రూ.1.36 కోట్లు మిగిలినట్టు అయ్యింది.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!