Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Actress: దివ్య భారతి దయ వల్ల స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఇప్పుడేమో ఇలా అయిపోయింది!

Actress: దివ్య భారతి దయ వల్ల స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఇప్పుడేమో ఇలా అయిపోయింది!

  • July 12, 2023 / 12:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: దివ్య భారతి దయ వల్ల స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఇప్పుడేమో ఇలా అయిపోయింది!

అప్పట్లో గ్లామర్ షో చేసే హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉండేవారు. అలాంటి వారికి బాగా డిమాండ్ ఏర్పడేది. వాళ్ళని ఐటెం సాంగ్స్ కి మాత్రమే కాకుండా కీలక పాత్రలకు, మిడ్ రేంజ్ సినిమాలకి హీరోయిన్లుగా కూడా వాడేసేవారు మేకర్స్. మరీ ముఖ్యంగా బాలీవుడ్ మేకర్స్ ఇలాంటి స్టెప్స్ ని ఎక్కువగా ఫాలో అయ్యేవారు. అందుకే మమతా కులకర్ణి వంటి హీరోయిన్లు ఫేమస్ అయిపోయారు. బాలీవుడ్లో ఈ అమ్మడు తన అందంతో ఓ ఊపు ఊపేసింది అనేది వాస్తవం.

దివ్యభారతి టాప్ లీగ్ లో కొనసాగుతున్న టైంలో ఆమె ప్రమాద వశాత్తు ప్రాణాలు విడిచింది.కొన్ని యాంగిల్స్ లో మమతా కులకర్ణి.. దివ్య భారతి లా కనిపిస్తూ ఉంటుంది. అందుకే దివ్య భారతి పోయాక.. మమతాకి ఎక్కువ అవకాశాలు వచ్చాయి. దానిని సాధ్యమైనంత వరకు వాడుకుని టాప్ ప్లేస్ కి వెళ్లాలని ప్రయత్నించింది. అయితే ఈ క్రమంలో ఆమె కొంచెం బ్యాలెన్స్ తప్పి బట్టలు లేకుండా ‘డస్ట్ మ్యాగ్ జైన్’ కవర్ పేజిలకి ఫోజులు ఇచ్చింది.

ఆ ఫోటోలు అప్పట్లో ఓ ఊపు ఊపేసాయి అని చెప్పాలి. అటు తర్వాత ఈమె (Actress) డ్రాగ్ లార్డ్ విక్కీ గోస్వామిని పెళ్లి చేసుకుంది. అటు తర్వాత రూ.2000 కోట్ల డ్రగ్స్ స్కామ్లో ఈమె హస్తం ఉందని తేలడంతో అరెస్ట్ అయ్యింది. తర్వాత ఏమైందో ఏమో కానీ 2010లో ఈమె యోగినిగా మారిపోయి కనిపించి అందరికీ షాకిచ్చింది. ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిని’ అనే పేరుతో ఓ పుష్టకం కూడా రాసింది ఈ బ్యూటీ.

View this post on Instagram

A post shared by mamta kulkarni (@mamtakulkarni201972_official)

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mamta Kulkarni
  • #Actress Mamta Kulkarni
  • #Mamta
  • #Mamta Kulkarni

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

10 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

12 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

13 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

15 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

15 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

16 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

17 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

18 hours ago
Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version