Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ee Nagaraniki Emaindi : అంత బడ్జెట్‌ పెంచేశారు.. క్రేజీ సీక్వెల్‌ వర్కవుట్‌ అవుతుందా?

Ee Nagaraniki Emaindi : అంత బడ్జెట్‌ పెంచేశారు.. క్రేజీ సీక్వెల్‌ వర్కవుట్‌ అవుతుందా?

  • January 21, 2026 / 02:50 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ee Nagaraniki Emaindi : అంత బడ్జెట్‌ పెంచేశారు.. క్రేజీ సీక్వెల్‌ వర్కవుట్‌ అవుతుందా?

కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైనప్పుడు థియేటర్లలో అంతగా ఆదరణ పొందకపోవచ్చు.. కానీ ఓటీటీలోకి వచ్చాక ఇలాంటి మంచి సినిమాను థియేటర్లలో మిస్‌ అయ్యామా. ఫ్రెండ్స్‌ అందరం కలసి వెళ్లి సినిమా చూసి ఎంజాయ్‌ చేసేవాణ్ని కదా అనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ ఒకటి. విశ్వక్‌సేన్‌లోని వెర్సటాలిటీని ప్రేక్షకుల పరిచయం చేసిన సినిమా, తరుణ్‌ భాస్కర్‌ టాలెంట్‌ను ప్రేక్షకులకు చూపించిన సినిమా అది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ రెడీ అవుతోంది.

Ee Nagaraniki Emaindi

నిజానికి, ఈ సినిమా సీక్వెల్‌ కోసం చాలా ఏళ్లుగా వెయిట్‌ చేశారు జనాలు. ఇదిగో, అదిగో అంటూ తరుణ్‌ భాస్కర్‌ చెప్పడమే కానీ అవ్వలేదు. దీంతో ఈ సినిమా మీద ఇక ఆశలు, అంచనాలు వదిలేసుకోవడమే అనుకుంటున్న సమయంలో సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసి స్టార్ట్‌ చేసేశారు కూడా. ఆ సినిమా గురించి ఇప్పుడు ఓ విషయం బయటకు వచ్చింది. ఒక హిట్ సినిమాకు సీక్వెల్ తీస్తున్న‌పుడు బ‌డ్జెట్ పెర‌గ‌డం స‌హ‌జ‌మే. కానీ ఆ బ‌డ్జెట్ ఏకంగా 15 రెట్లు పెరిగిందట. ఈ విషయాన్ని నిర్మాతే చెప్పారు. 

దీంతో తొలి పార్టు వచ్చినప్పుడే థియేటర్లలో ఆ సినిమా చూడటానికి ముందుకు రాలేదు, ఈసారి వస్తారో రారో తెలియని పరిస్థితుల్లో ఇంత బడ్జెట్‌ పెంచేశారా అనే ప్రశ్నలు, చర్చలు మొదలయ్యాయి. అయితే నిర్మాత సృజ‌న్ య‌ర‌బోలు మాత్రం సినిమా కోసం అంత ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అని చెబుతున్నారు. తొలి పార్టుకు రూ.2 కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. అంటే ఇప్పుడు రూ.30 కోట్ల వరకు సినిమాకు పెడుతున్నారన్నమాట.

ఇలా బడ్జెట్ పెరగడానికి ఉన్న ముఖ్య కారణాల్లో తొలి పార్టులో ఉన్న ముఖ్యమైన నటుల్ని ఇప్పుడూ కంటిన్యూ చేయడమే అని తెలుస్తోంది. తొలి పార్టులో విశ్వక్‌సేన్‌, సాయి సుశాంత్‌ రెడ్డి, అభినవ్‌ గొమటం, వెంకటేశ్ కాకుమాను ముఖ్య పాత్రల్లో నటించారు. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించారు. వీరిలో ఆ తర్వాత రాణించి రెమ్యూనరేషన్లు పెంచేసింది ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. అన్నట్లు ఈ సినిమాలో ఈ సారి విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఎక్కువగా ఉంటాయని సమాచారం.

చిరు సినిమాలో యంగ్ హీరోయిన్స్.. ఎవరెవరు అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ee Nagaraniki Emaindi
  • #Tharun Bhascker

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

7 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

15 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

16 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

2 days ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

2 days ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

2 days ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version