తెలుగమ్మాయి ఈషా రెబ్బాని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు ఏ డ్రెస్ వేసినా ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను కనుక చూసుకుంటే బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయే అందాలతో వావ్ అనిపించింది.