‘ఖుషీ’ సినిమాను అభిమానులు మరచిపోవడం అంత సులభం కాదు.. అలాగే అందులోని ఎక్స్‌ప్రెషన్లు కూడా. పవన్ కొంటె నవ్వు వావ్ అనేవారు అభిమానులు. ఆ నవ్వు నవ్వుతున్నప్పుడు బుగ్గలో నాలుక పెట్టి అటు ఇటు తిప్పే మేనరిజమ్ గురించి అయితే ఇక చెప్పక్కర్లేదు. అలాంటి ఎక్స్‌ప్రెషన్ కొడుకు అకీరా నందన్ కూడా చేస్తే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? అయితే మీ కోరిక నెరవేరినట్లే. సేమ్ టు సేమ్ ఫీలింగ్‌తో అకీరా ఫొటో ఒకటి కనిపించింది.
నిహారిక వివాహ వేడుకలు ప్రస్తుతం ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్‌లో జరుగుతున్నాయి. కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా జరుగుతున్న ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొనడానికి పవన్, అకీరా, ఆద్య మంగళవారం సాయంత్రం ఉదయ్‌పూర్ చేరుకున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి జరిగిన సంగీత్‌లో మొత్తం కొణిదెల- అల్లు కుటుంబాలు దిగిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అనుకోకుండా తీసినట్లుగా కనిపిస్తున్న ఆ పొటోలో అకీరా నేలవైపు చూస్తే, ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. అదే ఇప్పుడు ట్రెండింగ్.

చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, వరుణ్‌తేజ్, సాయిధరమ్‌తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు బాబీ, అకీరా, కళ్యాణ్‌దేవ్, కొత్త అల్లుడు చైతన్య ఉన్నారు. ఆ ఫొటోలో అకీరా.. అచ్చం తండ్రిలా సిగ్గుపడుతున్నట్లు నిలుచున్నాడు. ఆ ఫొటో ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఆ ఫొటో చూసిన అభిమానులు.. ‘లైక్ ఫాదర్… లైక్ సన్,’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

More..
1

2

3

4

5

6

7

నిహారిక కొణిదెల వెడ్డింగ్ కార్డు
1

2

3

నిహారిక-చైతన్య ఎంగేజ్మెంట్ ఫొటోలు
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!
