Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

  • March 3, 2026 / 12:55 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

2026 సంక్రాంతి తర్వాత వచ్చిన సినిమాల్లో ఏదీ కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది లేదు. ఫిబ్రవరి అన్ సీజన్ కాబట్టి దాన్ని బ్లేమ్ చేయడానికి లేదు. అయితే ఇప్పుడు అందరి చూపు మార్చి నెలపైనే పడింది.

March 2026 Tollywood

టాలీవుడ్‌లో మళ్లీ జోష్ నింపే స్టామినా మార్చి(March 2026 Tollywood) నెలకి ఉంది. ఎంధుకంటే ఇదే నెలలో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

2026 march tollywood

మార్చి 19న ‘టాక్సిక్’ ‘దురంధర్ 2’

‘కేజీఎఫ్’ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యశ్ హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ టీజర్… సెన్సేషన్ అయ్యింది. కానీ దానికి ఎటువంటి బజ్  క్రియేట్ అవ్వలేదు. ఈ సినిమా తెలుగు రైట్స్ ని దిల్‌ రాజు భారీ ధరకు కొనుగోలు చేశారు. రూ.120 కోట్లకి ఈ సినిమాను పంపిణీ చేస్తుండటం విశేషంగానే చెప్పుకోవాలి . సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే తప్ప.. అంత భారీ మొత్తం రికవరీ అవ్వడం కష్టమే. ఏదేమైనా పాజిటివ్ కనుక వస్తే.. యశ్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇక్కడ కూడా భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం.

‘దురంధర్’ పెద్ద హిట్ అయ్యింది. ఆ సినిమాకి తెలుగు వెర్షన్ రాలేదు కానీ.. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన హిందీ వెర్షన్ ని ఎగబడి చూశారు. సీక్వెల్‌ క్రేజ్ ఉంది కాబట్టి… ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఇది కూడా కుమ్మేయడం  ఖాయం. కాకపోతే ‘టాక్సిక్’ ‘ధురంధర్ 2’ రెండూ ఒకే రోజు రిలీజ్ అవ్వడం అంటే ఉత్కంటత రేపే విషయం.

మార్చి 26న ‘ఉస్తాద్ భగత్ సింగ్’

14 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఇది. ‘గబ్బర్ సింగ్’ కాంబో కాబట్టి అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఫస్ట్ సింగిల్ ‘ధేక్ లెంగే సాలా’ పెద్ద చార్ట్ బస్టర్ అయ్యింది. ఆ పాటతో పవన్ అభిమానుల్లో మంచి జోష్ నెలకొంది. మార్చి 25నే ప్రీమియర్ షోలు కూడా పడనున్నాయి. ఈ సినిమాకి ఏమాత్రం పాజిటివ్  టాక్ వచ్చినా.. ముందుగా చెప్పుకున్న 2 పాన్ ఇండియా సినిమాలు దీని ముందు నిలబడటం కష్టం.

ఇక మార్చి నెలలోనే ‘మృత్యుంజయ్’ ‘బ్యాండ్ మేళం’ ‘సరస్వతి’ ‘సతీ లీలావతి’ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ వంటి సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ఏ ఒక్కటి ఆడినా.. ధియేటర్స్ కి మంచి ఫీడింగ్ లభించినట్టే. మొత్తంగా 2026 మార్చి అనేది ధియేటర్లకి ఊపిరి పోసే నెలలానే కనిపిస్తుంది.

ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhurandhar
  • #pawan kalyan
  • #Ranveer Singh
  • #Toxic
  • #Yash

Also Read

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

related news

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

trending news

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

26 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

7 hours ago
Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

8 hours ago
Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

10 hours ago
LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

1 day ago

latest news

Arya : దొంగ సాధువుల గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టిన హీరో ఆర్య !

Arya : దొంగ సాధువుల గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టిన హీరో ఆర్య !

7 hours ago
Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

8 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌పై ప్రశ్న.. ఇండస్ట్రీలో ఎవరేమన్నారంటే?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version