Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » సుకుమార్ ను మించిన క్రియేటివిటీ ఈవీవీ గారి సొంతం..26 ఏళ్ళ క్రితమే అలా!

సుకుమార్ ను మించిన క్రియేటివిటీ ఈవీవీ గారి సొంతం..26 ఏళ్ళ క్రితమే అలా!

  • September 10, 2025 / 06:35 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుకుమార్ ను మించిన క్రియేటివిటీ ఈవీవీ గారి సొంతం..26 ఏళ్ళ క్రితమే అలా!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ను కొంతమంది జీనియస్ డైరెక్టర్, క్రియేటివ్ డైరెక్టర్ అంటుంటారు. ఎందుకంటే ఈయన సినిమాల్లో హీరోలు తిక్క తిక్కగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడటానికి ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది. అందుకే సుకుమార్ సినిమాల్లో హీరోయిజం భిన్నంగా ఉంటుంది. ఆడియన్స్ ఒక దశాబ్ద కాలం పాటు గుర్తుపెట్టుకునే విధంగా కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు.

26 Years For Pilla Nachindi

అంతేకాకుండా సుకుమార్ సినిమాల్లో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంటుంది. అదే టైటిల్ కార్డ్స్. హడావిడి హడావిడిగా టైటిల్స్ రావు. చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆ టైటిల్ కార్డ్స్ తోనే ఆడియన్స్ ని కట్టిపడేస్తాడు సుకుమార్. అందుకే అతని క్రియేటివిటీని చాలామంది ఇష్టపడుతుంటారు. అందులో రాజమౌళి వంటి నెంబర్ వన్ డైరెక్టర్ కూడా సుకుమార్ క్రియేటివిటీని ఇష్టపడతారు అంటే అర్థం చేసుకోవచ్చు.  అయితే ఇప్పటి జనరేషన్ కి తెలియకపోవచ్చు కానీ సుకుమార్ ని మించిన క్రియేటివిటీ దివంగత ఈవీవీ సత్యనారాయణ సొంతం.

evv had more creativity than sukumar
ఇది డైజెస్ట్ చేసుకోవడానికి కష్టంగా ఉన్నా.. ఇది నిజం. జంధ్యాల వద్ద శిష్యరికం చేయడం వల్లనో ఏమో కానీ ఈవివి సత్యనారాయణ పెన్ పవర్ కి చాలా పవర్ ఉంటుంది. ఈవీవీ డైరెక్టర్ అయిన తర్వాత జంధ్యాల ఫేడౌట్ అయిపోయారు అంటే అర్థం చేసుకోవచ్చు ఈవీవీ క్రియేటివిటీ ఎలాంటిదో అని.!  ఈవీవీ కూడా టైటిల్ కార్డ్స్ డిఫరెంట్ గా వేస్తుండేవారు. అవి భలే గమ్మత్తుగా కూడా అనిపిస్తుంటాయి.

26 years for pelli nacchindi

1992 చేసిన ‘ఆ ఒక్కటి అడక్కు’, ‘జంబలకిడిపంబ’, 1994 లో చేసిన ‘హలో బ్రదర్’ వంటి సినిమాల్లో టైటిల్ కార్డ్స్ చాలా కొత్తగా ఉంటాయి. అవి చదువుతుంటేనే మన పెదాలపై చిరునవ్వు వికసిస్తుంది. మరీ ముఖ్యంగా 1999 లో శ్రీకాంత్  ‘పిల్ల నచ్చింది’ అనే సినిమా చేశారు ఈవీవీ. ఈ సినిమా టైటిల్ కార్డ్స్ చూస్తే కచ్చితంగా ఆకర్షితులు అయిపోతారు అనడంలో సందేహం లేదు. నేటితో ‘పిల్ల నచ్చింది’ రిలీజ్ అయ్యి 26 ఏళ్లు పూర్తి కావస్తోంది.

#EVV gari title cards are different genre only @AnilRavipudi anna can try these type of different title cards in present era https://t.co/G2jnylelop pic.twitter.com/0YtFCUZOti

— Bhargav Kunireddy (@K_BhargavTweets) January 22, 2025

పవన్ అభిమానులకు చేదు జ్ఞాపకాలు మిగిల్చిన సెప్టెంబర్ 10.. ఎలా అంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #26 years for pilla nacchindi
  • #evv
  • #Sukumar
  • #Sukumar Movies
  • #Tollywood Director

Also Read

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి సందడి షురూ..ఫోటోలు వైరల్

Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి సందడి షురూ..ఫోటోలు వైరల్

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

related news

Sukumar: సుకుమార్‌ క్యాంప్‌ నుండి లేడీ డైరక్టర్‌.. మరి గతంలో అనౌన్స్‌ అయిన డైరక్టర్‌ ఏమయ్యారబ్బా?

Sukumar: సుకుమార్‌ క్యాంప్‌ నుండి లేడీ డైరక్టర్‌.. మరి గతంలో అనౌన్స్‌ అయిన డైరక్టర్‌ ఏమయ్యారబ్బా?

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

Prabhas, Sukumar: ప్రభాస్- సుకుమార్ కాంబో ఫిక్సా.. మరి రాంచరణ్ సంగతేంటి?

Prabhas, Sukumar: ప్రభాస్- సుకుమార్ కాంబో ఫిక్సా.. మరి రాంచరణ్ సంగతేంటి?

Y. V. S. Chowdary: సీనియర్ దర్శకుడు వై వి ఎస్ చౌదరి ఇంట తీవ్ర విషాదం

Y. V. S. Chowdary: సీనియర్ దర్శకుడు వై వి ఎస్ చౌదరి ఇంట తీవ్ర విషాదం

trending news

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

7 mins ago
పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

31 mins ago
Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

2 hours ago
Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి సందడి షురూ..ఫోటోలు వైరల్

Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి సందడి షురూ..ఫోటోలు వైరల్

3 hours ago
Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

5 hours ago

latest news

Rajamouli: రాజమౌళి మరో మ్యూజిక్ డైరెక్టర్ ను సిద్ధం చేస్తున్నట్లే..

Rajamouli: రాజమౌళి మరో మ్యూజిక్ డైరెక్టర్ ను సిద్ధం చేస్తున్నట్లే..

1 hour ago
​Prabhas: ‘స్పిరిట్’ ట్యాగ్.. సందీప్ మార్క్ బిజినెస్ మైండ్‌సెట్!

​Prabhas: ‘స్పిరిట్’ ట్యాగ్.. సందీప్ మార్క్ బిజినెస్ మైండ్‌సెట్!

2 hours ago
Kiran Abbavaram: అతనితో హ్యాట్రిక్ కొట్టిన కిరణ్ అబ్బవరం..?!

Kiran Abbavaram: అతనితో హ్యాట్రిక్ కొట్టిన కిరణ్ అబ్బవరం..?!

8 hours ago
Bison Review Telugu: బైసన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bison Review Telugu: బైసన్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version